Laxmi kiran Royal : కిరణ్ రాయల్ వెనక మీరు ఉన్నారా.. పవన్ కళ్యాణ్‌కి సూటిగా లక్ష్మీ రెడ్డి ప్రశ్న
ప్రధానాంశాలు:
Laxmi kiran Royal : కిరణ్ రాయల్ వెనక మీరు ఉన్నారా.. పవన్ కళ్యాణ్‌కి సూటిగా లక్ష్మీ రెడ్డి ప్రశ్న
Laxmi kiran Royal : ఇటీవల కొందరు మహిళలు డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి పలువురి బాగోతం బయటపెడుతున్నారు.జన సేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు Laxmi Reddy లక్ష్మీ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు వచ్చి… నన్ను అరెస్ట్ చేశారని తెలిపారు. లోకల్ పోలీసులు లేకుండా నన్ను అరెస్ట్ చేశారన్నారు. ఒక వెధవని వెధవా అంటూ నిరూపించడానికి ఒక మహిళకు చాలా కష్టం వచ్చిందని ఆవేదన చెందారు.

Laxmi kiran Royal : కిరణ్ రాయల్ వెనక మీరు ఉన్నారా.. పవన్ కళ్యాణ్‌కి సూటిగా లక్ష్మీ రెడ్డి ప్రశ్న
Laxmi kiran Royal నిజం చెప్పండి..
నిజంగా కిరణ్ రాయల్ kiran Royal వెనుక మీరు ఉన్నారా అంటూ ప్రశ్నించారు లక్ష్మీ రెడ్డి. ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేడు. చంద్రబాబును తిట్టినా, జగన్ ను తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ ఏం అనడు అని కిరణ్ నాతో చాలాసార్లు చెప్పాడని బాంబ్ పేల్చింది. నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కిరణ్ రాయల్ ఉన్నాడని నిలదీశారు లక్ష్మీ రెడ్డి.
మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్ kiran Royal కు అక్రమ సంబంధం ఉంది…. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని గుర్తు చేశారు. దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేడు . చంద్రబాబును తిట్టినా, జగన్ ను తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఏం అనడు అని కిరణ్ నాతో చాలాసార్లు చెప్పాడు. నాకు న్యాయం చేయండి అన్న అని మీకు దండం పెట్టి అడిగాను . ఎంత మంది అమ్మాయిలను మోసం చేసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కిరణ్ రాయల్ ఉన్నాడు అని పేర్కొంది లక్ష్మీ రెడ్డి.
పవన్ కళ్యాణ్ గారు….నిజంగా కిరణ్ రాయల్ వెనుక మీరు ఉన్నారా : లక్ష్మీ రెడ్డి
ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేడు
చంద్రబాబును తిట్టినా, జగన్ ను తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ ఏం అనడు అని కిరణ్ నాతో చాలాసార్లు చెప్పాడు
నాకు న్యాయం చేయండి అన్న అని మీకు దండం పెట్టి అడిగాను… pic.twitter.com/zFAVffkZ2e
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2025