Categories: andhra pradeshNews

MLA Kolikapudi : మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు..!

Advertisement
Advertisement

MLA Kolikapudi : తిరువూరు టీడీపీ TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫిబ్రవరి 6న తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త పల్లికంటి డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో డేవిడ్‌ చెప్పడంతో సంచలనమైంది. ‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసిన‌ట్లు, కొలికపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ మ‌రో దళితుడినైన త‌న‌ను వేధిస్తున్న‌ట్లు ఆరోపించాడు.

Advertisement

MLA Kolikapudi : మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు..!

MLA Kolikapudi మరో వివాదంలో కొలికపూడి

త‌న‌పై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న‌ట్లు గోడు వెల్ల‌బోసుకున్నాడు. త‌న‌లాంటోళ్లు ఎంతో మంది ఇబ్బందుల‌ను పైకి చెప్పుకోలేకపోతున్న‌ట్లు తెలిపాడు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం అని, త‌న‌ చావుతోనైనా తిరువూరు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్న‌ట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డేవిడ్ కోరాడు.

Advertisement

తన కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడే న్యాయం చేయాలని విజ్ఞ‌ప్తి చేశాడు. ప్రస్తుతం డేవిడ్‌ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కొలికపూడిపై ఇటీవల సొంత పార్టీలో ఫిర్యాదులు ఎక్కువవడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఆయనను సంజాయిషీ కోరింది. గతంలో దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. MLA Kolikapudi Srinivasa Rao, Thiruvur TDP MLA, Thiruvur, TDP

Recent Posts

Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…

2 hours ago

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!

Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…

3 hours ago

Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ల‌పై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుంది..?

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…

4 hours ago

KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…

5 hours ago

LPG Gas Cylinder 2026: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించే వార్త!

LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…

6 hours ago

Father and Daughter Love : తల్లి లేని లోటును నింపే తండ్రి ప్రేమ ఇదేనా?.. క్లాస్‌రూమ్‌లో తండ్రి ఆవేదన

Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…

7 hours ago

Viral Video : తల్లి కష్టాన్ని తీర్చి ..సీఆర్పీఎఫ్ ఉద్యోగంతో సర్‌ప్రైజ్ చేసిన కోడుకు..!

Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…

8 hours ago

SBI Loan : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఏ శూరిటీ లేకుండా ఇలా చేస్తే SBI నుండి 25 లక్షల రుణం..!

SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…

9 hours ago