Categories: andhra pradeshNews

Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బాలయ్య ను తక్కువ చేసినట్లేనా..?

Nagababu  : జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత తన తొలి రాజకీయ ప్రసంగాన్ని జనసేన ఆవిర్భావ సభలో ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పిఠాపురంలో టీడీపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే సమయంలో నాగబాబు “మీ ఖర్మ” అనే వ్యాఖ్యలు చేసిన తీరు, ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంపై ప్రత్యేకమైన విశ్లేషణ అందించడంపై టీడీపీ వర్గాల్లో నూతన చర్చను తెరపైకి తెచ్చింది. ఇక ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు, ఇప్పుడు మంత్రివర్గంలో చేరతారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బాలయ్య ను తక్కువ చేసినట్లేనా..?

Nagababu  బాలకృష్ణ కు కాకుండా నాగబాబు కు మంత్రి పదవి ఇస్తారా..?

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగాది నాటికి నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. జనసేనకు ప్రత్యేక గుర్తింపుగా నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని టీడీపీ ఆలోచిస్తోందని అంటున్నారు. అయితే ఇప్పుడే మంత్రి పదవి ఇవ్వాలా? లేకపోతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి అయిన తరువాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అవకాశం కల్పించాలా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకుండా, నాగబాబును ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సరైనది? అనే ప్రశ్న కూడా బాలయ్య అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

టీడీపీ – జనసేన కూటమిలో కొంత గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి సమయంలో నాగబాబును మంత్రిగా చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం జూన్ 12 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుండటంతో, అప్పటివరకు మంత్రివర్గ మార్పులు ఆగుతాయా? లేక ఉగాదినాడే నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Recent Posts

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

1 hour ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

2 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

3 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

4 hours ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

5 hours ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

6 hours ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

6 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

7 hours ago