Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..?

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..?

Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తారని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు చాక్లెట్ ఇచ్చాడని రాంబాబు పేర్కొన్నాడు. అంత పెద్ద సభలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి ఇచ్చిన గౌరవాన్ని కూడా అంబటి వ్యంగ్యంగా విమర్శించడం గమనార్హం.

Ambati Rambabu మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా అందుకే చాక్లెట్ ఇచ్చాడా గాలి తీసిన అంబ‌టి

Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..?

Ambati Rambabu పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు – అంబటి రాంబాబు

అంబటి రాంబాబు అక్కడి తో ఆగకుండా పవన్ కళ్యాణ్ ఒక్కపక్క ముస్లింలే దేశభక్తులు అంటాడు, ఇంకోపక్క ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. స్థిరత్వం లేకుండా మాటలు అంటుంటాడని వ్యాఖ్యానించారు.

పవన్‌ మాటలలో స్పష్టత లేకపోవడం వల్ల ప్రజలకు అసంతృప్తి కలుగుతోందని అంబటి అభిప్రాయపడ్డారు. ఆయనకు రాజకీయమైన అనుభవం లేదని, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్న ఆరోపణలు చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది