Pawan kalyan : అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బెడ్ మీద ప‌వ‌న్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan kalyan : అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బెడ్ మీద ప‌వ‌న్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్

 Authored By ramu | The Telugu News | Updated on :23 February 2025,12:20 pm

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బెడ్ మీద ప‌వ‌న్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్

Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ Janasena party అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyanకి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని Hyderabad  అపోలో ఆసుపత్రిలో Apollo Hospital వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా, స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించగా, వైద్యులు కొన్ని సూచనలు చేశారు.

Pawan kalyan అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బెడ్ మీద ప‌వ‌న్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్

Pawan kalyan : అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బెడ్ మీద ప‌వ‌న్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్

Pawan kalyan గెట్ వెల్ సూన్..

మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉన్నందున, ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఆయన మిగతా పరీక్షలను చేయించుకోనున్నారు.వీలైతే ఫిబ్రవరి నెలాఖరులోగానీ, లేకపోతే మార్చి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ మిగిలిన మెడికల్ టెస్టులు Medical Tests చేయించుకోనున్నారు. కాగా, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరవుతారని అధికారులు తెలిపారు.

ఇటీవల ఢిల్లీ సీఎం రేఖా గుప్తా Rekha Gupta ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆత్మీయంగా పలకరించారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సయాటికాతో బాధపడుతున్నారు. అందుకే ఆయన ఇటీవల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే ఆరోగ్యం నమవుతుందని భావించే, కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. తాజాగా ప్రయాగ‌రాజ్‌కు వెళ్లి పుణ్య స్నానం కూడా ఆచరించి వచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది