Pawan Kalyan : పిఠాపురం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 20 వేల ఓట్ల ఆధిక్యం..!

Advertisement
Published by
Advertisement

Pawan Kalyan : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఏపీ , తెలంగాణా మ‌రియు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గ్గా మారిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూసుకుపోతున్నాడు.

Advertisement

నాలుగో రౌండ్ ముగిసేస‌రికి ప‌వ‌న్ 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే జ‌న‌సేన పోటీ చేసిన 18 స్థానాలో ముందంజ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆధిక్యంలో ఉండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆనంద‌సంబ‌రాల్లో మునిగారు.

Advertisement

Pawan Kalyan : పిఠాపురం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 20 వేల ఓట్ల ఆధిక్యం..!

అలాగే ప్ర‌స్తుతం కూట‌మి 148 లీడ్‌లో ఉండ‌గా, వైసీపీ 23 సీట్ల‌లో ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ కూట‌మీ పూర్తి ఆదిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తుంది. లోక్‌స‌భ ఎన్డీఎ 292 సీట్ల ఆదిక్యంలో ఉండ‌గా.. కాంగ్రెస్ 201 సీట్ల ముందంజ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Chicken Mutton : డయాబెటిస్ ఉన్నవారు చికెన్, మటన్ తినవచ్చా? తింటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…

5 hours ago

Hibiscus Flower : ముద్దొచ్చే మందారం.. ఆరోగ్యానికి అద్భుత ఔషధం తెలుసా..?

Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…

7 hours ago

Tea : ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుంది.. మీ శరీరంలో జ‌రిగే అద్బుత మార్పులు ఇవే

Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…

9 hours ago

Crimes : హత్యలు.. మృతదేహాల ముక్కలు! నేరస్థుడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?

Crimes  : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…

19 hours ago

TVK Vijay : బిగ్ బ్రేకింగ్‌ : విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లభించని గవర్నర్ అనుమతి

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…

22 hours ago

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ లెక్కలు: ఏ టీం గెలవాలంటే ఎన్ని మ్యాచ్‌లు ఆడాలి..?

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…

23 hours ago

Vijay TVK : తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: విజయ్‌కు అన్నాడీఎంకే 35 ఎమ్మెల్యేల మద్దతు? చెన్నైలో రహస్య భేటీ.

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…

1 day ago

Night Heat Stroke : పగలే కాదు.. రాత్రిపూట కూడా వడదెబ్బ? షాకింగ్ నిజాలు వెల్లడించిన నిపుణులు

Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…

1 day ago

Prasar Bharati Recruitment 2026 : ప్రసార్ భారతిలో భారీ నోటిఫికేషన్ : నెలకు రూ. 4.20 లక్షల వరకు ప్యాకేజీ ! పూర్తి వివరాలు ఇవే!

Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…

1 day ago

ఈ సమ్మర్‌లో కూల్‌గా, హెల్తీగా ఉండాలంటే.. ఇవే బెస్ట్ డ్రింక్స్! తప్పక తెలుసుకోండి!

భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…

1 day ago

AP Housing Scheme 2026 : ఏపీ పేదలకు బంపర్ ఆఫర్ కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారు!

AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…

2 days ago

Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife  : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…

2 days ago