Narayana College : నారాయణ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థి ఆత్మహత్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Narayana College : నారాయణ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థి ఆత్మహత్య

 Authored By prabhas | The Telugu News | Updated on :23 January 2025,3:58 pm

ప్రధానాంశాలు:

  •  Narayana College : నారాయణ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థి ఆత్మహత్య

Narayana College : ఆంధ్ర‌ప్ర‌దేశ్ Andhra pradesh అనంతపురంలోని Anathapuram Narayana College నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్‌లో Boys Hostel ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి చరణ్ CHaran కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ Social Media సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చరణ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Narayana College నారాయణ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థి ఆత్మహత్య

Narayana College : నారాయణ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థి ఆత్మహత్య

Narayana College ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు

మరోవైపు సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్‌ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్‌ హోమ్‌ ప్రహరీ గోడ పైకెక్కి నిరసన తెలిపారు.

తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేఫథ్యంలోనే ఆత్మహత్యకు సైతం ప్రయత్నం చేసిన‌ట్లు బాలికలు ప‌లువురు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన పొలీసులు ఆందోళనకు దిగిన బాలికలను హోమ్‌ లోపలికి పంపించారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది