TDP – Janasena : టీడీపీ, జనసేన అభ్యర్థుల మొదటి జాబితా.. గెలుపు గుర్రాలు ఎవ‌రంటే..?

TDP – Janasena : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఈరోజు విడుదల చేసింది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఇక బీజేపీతో కూడా పొత్తు ఉందని చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ హై కమాండ్ నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగుదేశం 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. ఇక జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లను కేటాయిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందులో ఐదు అసెంబ్లీ అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగతావి రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.

TDP – Janasena జనసేన అభ్యర్థులు :

తెనాలి – నాదెండ్ల మనోహర్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
నెల్లిమర్ల – లోకం మాధవి
కాకినాడ రూరల్ – పంతం నానాజీ రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

TDP – Janasena టీడీపీ అభ్యర్థులు :

ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చం నాయుడు ఆముదాల వలస – కూన రవికుమార్
అరకు – దొన్నుదొర
రాజాం – కొండ్రు మురళీమోహన్ పార్వతీపురం – విజయ్ బొనెల
కురుపాం – జగదీశ్వరి
బొబ్బిలి – బేబీ నాయన
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి విజయనగరం – పూసపాటి అదితి గణపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్ పాయకరావుపేట – వంగలపూడి అనిత
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
విశాఖ దక్షిణం – గణబాబు
విశాఖ తూర్పు – వెలగపూడి రామకృష్ణ బాబు
కొత్తపేట – బండారు సత్యానందరావు
పి గన్నవరం – మహాసేన రాజేష్ ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
మండపేట – జోగేశ్వరరావు
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
తుని – యనమల దివ్య
పెద్దాపురం – చిన్న రాజప్ప
ఉండి – మంతెన రామరాజు పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఆచంట – పితాని సత్యనారాయణ
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
నూజివీడు – కొలుసు పార్థసారథి
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
గుడివాడ – వెనిగండ్ల రాము
పామర్రు – కుమార్ రాజా
జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య
విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు
నందిగామ – తంగిరాల సౌమ్య
మంగళగిరి – నారా లోకేష్
తెనాలి – శ్రావణ్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
పొన్నూరు – ధూళిపాళ్ల నరేందర్ కుమార్
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
వినుకొండ – జీవీ ఆంజనేయులు
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్ సంతనూతలపాడు – బిఎన్ విజయ్ కుమార్
పర్చూరు – ఏలూరు సాంబశివరావు
కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
ఒంగోలు – దామచర్ల జనార్ధన రావు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
కావలి – కావ్య కృష్ణారెడ్డి
కొండేపి – డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
సూళ్లూరుపేట – విజయశ్రీ
గూడూరు – పాశం సునీల్ కుమార్
కడప – మాధవి రెడ్డి
ఉదయగిరి – కాకర్ల సురేష్
పులివెందుల – బీటెక్ రవి
రాయచోటి – రాంప్రసాద్ రెడ్డి
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
పాణ్యం – గౌరు చరితా రెడ్డి
కర్నూలు – టీజీ భరత్
బనగానపల్లె – బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల – ఎన్ఎండీ ఫరూక్
పత్తికొండ – కేఈ శ్యాం బాబు
డోన్ – కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
కొడుమూరు – దస్తగిరి
సింగనమల – బండారు శ్రావణి శ్రీ
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి ఉరవకొండ – పయ్యావుల కేశవ్
కళ్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
మడకశిర – సునీల్ కుమార్
రాప్తాడు – పరిటాల సునీత
పెనుకొండ – సవితమ్మ
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
నగరి – గాలి భాను ప్రకాష్
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు
పలమనేరు – అమర్నాథ్ రెడ్డి
చిత్తూరు – గురజాల జగన్మోహన్
గంగాధర నెల్లూరు – బీఎం థామస్

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

1 hour ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

3 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

5 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

6 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

7 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

8 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

9 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

10 hours ago