Alla Nani : ఆళ్ల నాని దారిలోనే మరో 50 మంది.. జగన్ కి పెద్ద హెడేక్..!
వైసీపీకి ఆళ్ల నాని గుడ్ బై చెప్పడంపై వైసీపీ కార్యకర్తలంతా కూడా ఆశ్చర్యకరంగా మారింది. ఆళ్ల నాని అసలు ఎందుకు వైసెపీఎని వీదారు.. జగన్ పట్టించుకోలేదా.. లేదా మరో కరణం ఏదైనా ఉందా.. అసలు ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రీజన్ ఏంటి.. అసలు ఆయన ఎందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ. ఆళ్ల నాని అంటే అదరికి విధేయుడు, ఎవైరితో వివాదాలు పెట్టుకునే వాడు కాదు అనే నమ్మకం […]
ప్రధానాంశాలు:
Alla Nani : ఆళ్ల నాని దారిలోనే మరో 50 మంది.. జగన్ కి పెద్ద హెడేక్..!
వైసీపీకి ఆళ్ల నాని గుడ్ బై చెప్పడంపై వైసీపీ కార్యకర్తలంతా కూడా ఆశ్చర్యకరంగా మారింది. ఆళ్ల నాని అసలు ఎందుకు వైసెపీఎని వీదారు.. జగన్ పట్టించుకోలేదా.. లేదా మరో కరణం ఏదైనా ఉందా.. అసలు ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రీజన్ ఏంటి.. అసలు ఆయన ఎందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ. ఆళ్ల నాని అంటే అదరికి విధేయుడు, ఎవైరితో వివాదాలు పెట్టుకునే వాడు కాదు అనే నమ్మకం ఉంది. దాదాపు చిన్న ఏజ్ లోనే డిప్యూటీ సీఎం గా చేశారు.
వైసీపీకి అసలు ఆళ్ల నాని రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆయన అందరిలా వివాదాస్పదమైన నేత కూడా కాదు. ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదు. ఆళ్ల నాని ఒక మంచి నేతగా అనిపించుకున్నారు. అందరిలా ఇతరుల మాదిరిగా ప్రత్యర్థులను నిందించలేదు. ఐతే ఆళ్ల నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి రీజన్ మాత్రం జగన్ అని అంటున్నారు. జగన్తొ లి క్యాబినెట్లోనే ఆళ్ల నానిని తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పదవి పోస్ట్ ఇచ్చారు. అయితే క్యాబినెట్ విస్తరణలో పదవి నుంచి తొలగించారు. అయినా ఆళ్ల నాని బాధపడినట్టు కనిపించలేదు. 2024 లో జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో సైతం జగన్ నాన్ చారు అయినా సరే ఆయన అసంతృప్తి చెందలేదు. కానీ సడెన్ ట్విస్ట్ ఇస్తూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
ఆళ్ల నాని తో పాటే మిగతా వారు..
ఆళ్ల నాని మాత్రమేనా.. ఆయన దారిలోనే మరో 40 మంది వైసీపీ సినీ నటుడు అలీ వైసీపీ తో సంబంధం లేదని ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని వెల్లడించారు. ఇక విజయవాడ ఎంపీగా పోటీలో పల్గొన్న కేశినేని నాని కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వీరి దారిలో కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఇక వైసీపీ పార్టీని వీడుతున్న చాలామంది నేతలు క్రియాశీలక రాజకీయాల నుంచి దూరమవుతున్నట్లు దాదాపు చెప్పుకొవచ్చు.
ఐతే పార్టీ నేతలు ఇలా రాజకీయాలకు దూరమవుతున్నా సరే అధినేత జగన్ మాత్రం ఏమి చేయలేకపోతున్నాడు. జగన్ ఎందుకు ఇలా పార్టీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి జగన్ పార్టీని ఏం చేయాలని అనుకున్నాడు. పార్టీ ముఖ్య నేతలు దూరం చేసుకుంటున్న ఈ టైం లో అసలు ఆయన ఎందుకు ఇలా ఉంటున్నారన్నది కార్యకర్తలకు కూడా అర్ధం కాని విధంగా ఉంది.