Ysrcp Minister : మ‌ళ్లీ వైసీపీకే ప‌ట్టం.. మంత్రులు వీరేన‌ట‌..!

Advertisement
Advertisement

Ysrcp Minister : ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది అని చెప్పాలి. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ప్రధాన పార్టీల అభ్యర్దుల ప్రకటన తుది దశకు చేరుకుంది. ఇక హోరా హోరీగా ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా 2014 తరహాలో తిరిగి మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తుండ‌గా, ప‌లు స‌ర్వేలు కూడా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు. జ‌గన్ ప్ర‌భుత్వంమే తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. లోక్ సభ తో పాటుగా అసెంబ్లీకి జరగనున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం కావ‌డంతో అంతా ఆసక్తి నెల‌కొంది.మ‌రోవైపు అభిమానులు కూడా త‌మ పార్టీ గెలుస్తుంది అంటే త‌మ పార్టీ గెలుస్తుందంటూ జోస్యాలు చెబుతున్నారు.

Advertisement

Ysrcp Minister : మంత్రులు వీరేన‌ట‌..

మ‌రోవైపు మంత్రులు వీరేనంటూ ఇప్ప‌టికే జోస్యాలు చెబుతున్నారు. విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి చాలా మందే మంత్రి రేసులో ఉండ‌గా, వారిలో ముందుగా విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ గురించి చెప్పుకోవాలి. ఆయ‌న మంత్రి ప‌దవి కోసం ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయ‌న‌కు మంత్రి ప‌దవి ద‌క్క‌నుంద‌ని చెబుతున్నారు. హ్యాట్రిక్ విజేత అయిన వెలగపూడి రామక్రిష్ణ బాబుని ఓడించడం క‌ష్టం. మ‌రోవైపు విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి పోటీలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కూడ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. బీసీ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని భావిస్తున్నారు అని అంటున్నారు.

Advertisement

Ysrcp Minister : మ‌ళ్లీ వైసీపీకే ప‌ట్టం.. మంత్రులు వీరేన‌ట‌..!

గాజువాక నుంచి మంత్రిగా ఉంటూనే పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాధ్ కిమంత్రి పదవి లభిస్తుంది అని ఆయన అభిమానులు అంటున్నారు. ఈసారి ముప్పయి వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. ఈసారి తమ నాయకుడికి సామాజిక కోటాతో పాటు నర్శీపట్నం నుంచి కోటాలో కూడా మంత్రి పదవి తధ్యమని ఆయన వర్గం అంటోంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుస్తాను అని ఆయన గట్టి నమ్మకం మీద ఉన్నారు. పాయకరావుపేటకు వచ్చిన కంబాల జోగులు అక్కడ కూడా వైసీపీ జెండా పాతితే మంత్రి పదవి అదే ఇంటికి వస్తుందని అంటున్నారు.వీరే కాదు అర‌డ‌జ‌నుకి పైగా మంత్రి ప‌దవి కోసం పోటీ ప‌డుతున్నారు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి రానున్న రోజుల‌లో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయో చూడాలి.

Advertisement

Recent Posts

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

56 mins ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

2 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

3 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

4 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

4 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

5 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

6 hours ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

7 hours ago

This website uses cookies.