Chicken Farm : మీరు గనక కోళ్ల ఫారం మొదలు పెట్టాలి అనే ఆసక్తి కలిగి ఉన్నారా. దీనికి అవసరమైన నిధులు లేవా. అయితే ఈ శుభవార్త మీకోసమే. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పౌల్ట్రీ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడంలో మీకు ఎంతో సహాయం చేసేందుకు రుణాలను అందిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించవచ్చు. మరియు పౌల్ట్రీ పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందటం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం…
రుణాన్ని అందిస్తున్న బ్యాంకు : ఉజ్జివన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
లోన్ పేరు : kpc పౌల్ట్రీ లోన్.
1. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం : కోడి పిల్లలను కొనుగోలు చేయటం లేక మేత, మందులు, లేబర్ ఖర్చులు విద్యుత్ ఖర్చులు మరియు పశువైద్య ఖర్చులు లాంటి రోజు వారి ఖర్చులు కార్యాచరణ ఖర్చులకోసం రుణాన్ని అందిస్తుంది.
2. టర్మ్ లోల్ : పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటు, వ్యవసాయ షెడ్ల నిర్మాణం, పెన్సింగ్, రవాణా వాహనాలు మరియు పరికరాల కొనుగోలు లాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కూడా రుణం ఇస్తున్నారు.
– వయస్సు : దరఖాస్తు చేసేవారి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 75 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు.
– భూ యాజమాన్యం : కనీసం ఒక ఎకరా వ్యవసాయం భూమి కలిగి ఉండాలి.
-ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం : ఒకటి నుండి ఐదు సంవత్సరాలు.
– టర్మ్ లోన్ : ఒకటి నుండి ఐదు సంవత్సరాలు.
1.రుణ దరఖాస్తు ఫామ్
2.కేవైసీ పత్రాలు : గుర్తింపు మరియు చిరునామా రుజువు.
3.భూమికి సంబంధించిన రికార్డులు : భూమి యాజమాన్యం యొక్క రుజువు.
4.పాస్ బుక్
5.బ్యాంక్ వాగ్మూలము
దరఖాస్తు ప్రక్రియ
1. అధికారిక వెబ్ సైట్ సందర్శించండి : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కిసాన్ ప్రగతి కార్డు పేజీకి దగ్గరకు వెళ్ళాలి.
2. దరఖాస్తు ఫాములు పూరించండి : ఖచ్చితమైన వివరాలతో లోన్ దరఖాస్తు పారమ్ ను పూర్తి చేయాలి.
3. అవసరమైన పత్రాలను సమర్పించండి : మీకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉన్నాయి అని నిర్ధారించుకోవాలి.
4. లోన్ ఆమోదం : మీ దరఖాస్తులు సమీక్షించి ఆమోదించిన తర్వాత మీరు ఆ రుణాన్ని అందుకుంటారు.
– ఆకర్షనీయమైన లోన్ రెట్లు : పోటీ వడ్డీ రేట్లు.
– ఫ్లెక్సిబుల్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ : మీ ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా.
– ప్రి -క్లోజర్ చార్జీలు లేవు : మీరు ఎటువంటి పెనాల్టీలు లేకుండా కూడా ముందుగా కూడా చెల్లించవచ్చు.
– దాచిన చార్జీలు లేవు : పారదర్శక రుణ ప్రక్రియ
– డోర్ స్టెప్ సర్వీస్ : ఇంటి నుండి లోన్ ని అప్లై చేయడం మరియు ప్రాసెస్ చేయడం లాంటి సౌకర్యం కూడా కలదు.
ముగింపు : మీరు కోళ్ల ఫారం లో ప్రారంభించటం, లాపదాయకమైన వ్యాపార అవకాశం, ఉద్యోగ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మద్దతుతో మీరు ఈ కళ ను సకారం చేసుకోవచ్చు. kpc పౌల్ట్రీ లోను పొందడం వలన మీరు మీ పౌల్ట్రీ వ్యాపారానికి కిక్ స్టార్ట్ చేసేందుకు మరియు రోజు వారి కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను కూడా పొందవచ్చు. మీరు అర్హత ప్రమాణాలకూ అనుకూలంగా ఉన్నారు అని మరియు అ వాంతరాలు లేని లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లను కలిగి ఉన్నారు అని నిర్ధారించుకోవాలి. అప్పుడే మీరు బ్యాంక్ లోన్ అనేది పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మరియు దరఖాస్తు కోసం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెబ్ సైట్ ను సందర్శించండి. మీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఓ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.