7th Pay Commission
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అలాంటివారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికోసం యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టవచ్చు. వీడియోలను రూపొందించి వాటి ద్వారా ధనాన్ని పోగు చేసుకోవచ్చు. ఎన్నో రకాల వీడియోలు చేయొచ్చు. టిప్స్ అండ్ ట్రిక్స్, కుకింగ్, డాన్స్, సింగింగ్ర ఫుడ్ రివ్యూస్ ఇలా చాలా వాటిపై వీడియోలు తీసి వాటిని యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రతినెల ఆదాయం పొందవచ్చు. అలాగే ఫ్రీ లాన్సింగ్ కూడా చేయవచ్చు. కంటెంట్ రైటర్, వీడియో ఎడిటర్, డెవలపర్ల గ్రాఫిక్ డిజైనర్ వంటి స్కిల్స్ ఉంటే ఫ్రీ లాన్సింగ్ చేయడం ద్వారా డబ్బులు పొందవచ్చు.
ఇంట్లో కూర్చుని ప్రతి నెల ఆదాయం లభిస్తుంది. ఎయిర్ బీఎన్ బి హోస్టింగ్ ద్వారా డబ్బులు పొందవచ్చు. ఇంట్లో ఖాళీ గదిలో ఉంటే వీటిని ఎయిర్ బీఎన్ బీ లో లిస్టు చేయవచ్చు. ట్రావెలర్స్ మీ రూమ్స్ ను బుక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అలాగే ట్యూటరింగ్ ద్వారా కూడా డబ్బులు పొందవచ్చు. మీకు టీచింగ్ అంటే ఇష్టమైతే ఈ పని చేయవచ్చు. ఒక సబ్జెక్ట్ లేదా ఇతర వాటిని టీచింగ్ చేయడం వలన ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎలా అయినా ఈ పనిని చేయవచ్చు. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ క్లాసులకు బాగా డిమాండ్ పెరిగింది.
Business Idea on Upload on youtube channel
అలాగే అఫీలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మంచి కంటెంట్ క్రియేటర్ అయి ఉండి వస్తువును అమ్మడం తెలిస్తే పలు ఈ కామర్స్ సైట్లు లేదా బ్రాండ్లకు పని చేస్తే ఆదాయాన్ని పొందవచ్చు. ఆన్లైన్ సపోర్ట్ కౌన్సిలింగ్ ద్వారా డబ్బులు పొందే వీలు ఉంటుంది. మెంటల్, రిలేషన్షిప్, లైఫ్ సంబంధిత సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఈ పనిని చేయవచ్చు. ఇలా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఏ మార్గంలో అయినా డబ్బులు సంపాదించాలంటే ముందుగా వాటి వివరాలను తెలుసుకోవాలి. లాభ నష్టాలను లెక్క వేసుకోవాలి. తర్వాతనే పని చేయాలి. లేదంటే ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు పడుతారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.