Categories: BusinessNews

Business Ideas : రూ.150 తో రూ. 19 లక్షలు దక్కించుకోవచ్చు.. ఎలాగంటే..!

Business Ideas : ఈ రోజుల్లో పిల్లల చదువుల ఖర్చులు, పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు పెద్ద భారం అవుతున్నాయి. తక్కువ ఆదాయ సంపాదించే వారికీ ఒక్కసారిగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం చాలా కష్టమే. అలాంటి సమయంలో చిన్న చిన్న పొదుపుల ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని కూడబెట్టే అవకాశం ఇవ్వడానికి LIC అందిస్తున్న ప్రత్యేకమైన పథకం “చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ”. ఈ పథకం ద్వారా రోజుకు కేవలం రూ.150 చెల్లిస్తూ, మెచ్యూరిటీ సమయంలో రూ.19 లక్షల వరకు పొందే అవకాశం ఉంది.

Business Ideas : రూ.150 తో రూ. 19 లక్షలు దక్కించుకోవచ్చు.. ఎలాగంటే..!

Business Ideas రూ.150 కడితే 19 లక్షలు పొందే అవకాశం..!

ఈ పాలసీలో 0 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీ గరిష్టంగా 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో ఉంటుంది. ఉదాహరణకి, ఒక బాలుడికి 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ పాలసీ తీసుకుంటే, ఆయన 25 ఏళ్లు వచ్చే వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. పాలసీ వ్యవధిలో 18, 20, 22 ఏళ్ల వయస్సుల్లో ప్రాథమిక హామీ మొత్తం లో 20 శాతం చొప్పున పొందవచ్చు. చివరికి 25వ ఏట మిగిలిన మొత్తం బోనస్‌తో కలిసి లభిస్తుంది.

రోజుకు రూ.150 చొప్పున అంటే సంవత్సరానికి సుమారు రూ.55,000 చెల్లిస్తూ, మొత్తం 25 సంవత్సరాల్లో రూ.14 లక్షల పెట్టుబడిగా మారుతుంది. అయితే, LIC ఇచ్చే బోనస్, వడ్డీ లాభాలతో కలిసి ఈ మొత్తమే రూ.19 లక్షలుగా మారుతుంది. దీని వలన పిల్లల భవిష్యత్తు కోసం నిర్బంధత లేకుండా, సురక్షితంగా పొదుపు చేయడానికి ఇది ఉత్తమమైన స్కీముగా చెప్పవచ్చు. ప్రతి తల్లిదండ్రి తన బిడ్డ భవిష్యత్తు కోసం తప్పకుండా ఈ విధమైన భద్రత కలిగిన పథకాలను పరిశీలించాలి.

Recent Posts

Chandrababu : ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు మ‌రో గుడ్‌న్యూస్‌..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ Andhra pradesh లో ముఖ్యమంత్రి CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక…

43 minutes ago

America Pakistan : ఉగ్రఘటన పై పాక్ కు షాక్ ఇచ్చిన అమెరికా..!

America Pakistan : జమ్మూ కశ్మీర్‌లోని పహాల్గమ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.…

2 hours ago

Ys Jagan : బాబు 11 నెలల్లో ఈ ఘోరాలా..? జగన్ సూటి ప్రశ్న..!

Ys Jagan : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూలిన ఘటన…

2 hours ago

Husbands Beard : ఇదేక్క‌డి విడ్డూరం.. భ‌ర్త‌కు గ‌డ్డం లేద‌ని మ‌రిదితో లేచిపోయిన వ‌దిన‌..!

Husbands Beard : బంధాలు మంట కలిసిపోతున్నాయి. రాను రాను అక్క‌, చెల్లి, వ‌దిన‌, అమ్మ ఇలాంటి బంధాల‌కి వాల్యూ…

4 hours ago

Hit 3 Movie Review : నానీ హిట్ 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Hit 3 Movie Review : నాని Nani  హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 3: Hit…

5 hours ago

Fridge Water : చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది… ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు… ఎందుకో తెలుసా…?

Fridge Water : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోలేక దాహం వేయడంతో ఫ్రిడ్జ్ లోని…

6 hours ago

Marriage Invitation : పెళ్లి ఇంట్లో పెళ్లి పత్రికను… మొదట ఏ దేవుడి దగ్గర పెడితే మంచిదో తెలుసా…?

Marriage Invitation : ప్రస్తుత కాలంలో పెళ్లి జరిగే ఇంట్లో మొదటి దేవుడికి ఇస్తారు. అయితే,ఇక్కడ సందేహం కలగవచ్చు. ఏ…

8 hours ago

Post Office : పోస్ట్ ఆఫీస్ లో రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు పొందే ఛాన్స్ .. ఎలాగంటే !

Post Office  : పెద్దగా రిస్క్ లేకుండా భద్రతతో కూడిన పెట్టుబడి చేయాలనుకునేవారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు మంచి ఆప్షన్.…

9 hours ago