Deposit New Rules : మారిన డిపాజిట్ రూల్స్.. పాటించకపోతే మీ ఇంటికి నోటీసులు..!
Deposit New Rules : ఇప్పటి నుండి బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలంటే కొన్ని కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఇప్పుడు రూ.50 వేలు కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ నంబర్ తప్పనిసరిగా చూపించాలి. రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి రూ.1 లక్షగా నిర్ణయించబడింది. అంటే మీరు ఒక్క రోజు లోపల దీనికంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మీ లావాదేవీపై పన్నుశాఖ నిఘా పెడుతుంది అన్నమాట.
Deposit New Rules : మారిన డిపాజిట్ రూల్స్.. పాటించకపోతే మీ ఇంటికి నోటీసులు..!
ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం చూస్తే.. రూ.10 లక్షల వరకు నగదు డిపాజిట్ చేయొచ్చు. అయితే అన్ని బ్యాంకు ఖాతాలను కలిపి ఆ మొత్తం దాటి పోతే ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. డిపాజిట్ వివరాలను సరిగ్గా చూపించకపోతే, ఐటీ శాఖ మీ లావాదేవీలను ట్రాక్ చేస్తుంది. ఏవైనా లోటుపాట్లు గమనిస్తే భారీ జరిమానాలు, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశముంది.
కాబట్టి మీ దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉంటే దాన్ని నేరుగా బ్యాంకుల్లో జమ చేయడం కన్నా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), మ్యూచువల్ ఫండ్స్, లేదా ఇతర లెగల్ ఇన్వెస్ట్‌మెంట్లలో పెట్టుబడి చేయడం మంచిది. ఇవి మంచి రాబడిని ఇవ్వడమే కాకుండా, మీ డబ్బును పన్నుపరంగా కూడా సురక్షితంగా ఉంచుతాయి. డబ్బు వదిలించుకోవడం కోసం అకౌంట్లలో నేరుగా డిపాజిట్ చేయడం ఇక మామూలు విషయం కాదు.. నిబంధనల్ని పాటించడం తప్పనిసరి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.