Pakistan : కవ్వింపు చర్యలకి దిగిన పాకిస్తాన్.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు..!
Pakistan : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందిస్తుంది. అందులోభాగంగా సింధూ జలాలపై చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. పాకిస్థాన్ సైతం దాదాపుగా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.
Pakistan : కవ్వింపు చర్యలకి దిగిన పాకిస్తాన్.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు..!
ఈ నిర్ణయం తీసుకొన్న కొన్ని గంటలకే.. అంటే శుక్రవారం తెల్లవారుజామున పాక్.. నియంత్రణ రేఖ వద్ద భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా భారత్ భూభాగంపైకి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం సైతం అదే స్థాయిలో స్పందించింది.. పాక్‌కు గట్టిగా బదులు ఇచ్చింది. అయితే ఈ కాల్పుల్లో భారతీయ సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపారు. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటున్నది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తున్నది. సరిహద్దు వెంబడి పాకిస్థాన్ ఆర్మీ చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. మన బలగాలు దానిని తిప్పికొట్టాయని చెప్పారు.
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
This website uses cookies.