Today Gold Rate : ట్రంప్ ప్రకటనతో లక్ష దిగువకు ఈ రోజు బంగారం ధరలు..!
Today Gold Rate : బంగారం Gold Price కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి. Gold Rates తులం బంగారం రేటు ఒక్కరోజే ఏకంగా రూ.3000 తగ్గింది. బంగారం ధరల పరుగులకు బ్రేక్ పడింది .చైనాపై టారిఫ్‌లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇచ్చారు ట్రంప్. దీంతో బంగారం పెట్టుబడులపై మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే..24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే తులంపై రూ.3000 తగ్గింది.
Today Gold Rate : ట్రంప్ ప్రకటనతో లక్ష దిగువకు ఈ రోజు బంగారం ధరలు..!
దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 98 వేల 350 వద్దకు దిగివచ్చింది. అంతకు ముందు రోజు లక్ష మార్క్ చేరిన సంగతి తెలిసిందే. రికార్డ్ గరిష్ఠాల నుంచి వెనక్కి వస్తుండడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులంపై రూ.2750 తగ్గింది. దీంతో తులం ధర రూ.90 వేల 150 వద్దకు పడిపోయింది.
ఈ నెలలో బంగారం ధర దాదాపు 12 వేల రూపాయలు పెరిగింది. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలపై ప్రతి ఒక్కరు కన్నేసి ఉంచారు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. కాగా, ఒక కేజీ వెండి ధర రూ. 100741 పలికింది
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.