Home » Business » Google Pay Personal Loan Scheme In Telugu
Business

Google Pay : గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్… క్షణాల్లో 8 లక్షల రుణం.. ఇలా అప్లై చేసుకోండి..!

Authored By
aruna
The Telugu News | Published on: January 16, 2024, 11:00 am
Advertisement

Google pay :ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా.. అందుకే లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు శుభవార్త.. మీకు చాలా ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ హిస్టరీ ,సివిల్ స్కోర్స్ సరిగా ఉన్నవారికి గూగుల్ పే కంపెనీవారు నిమిషాలలో లక్షల రూపాయలు రుణాలు అందించే వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి.. చాలామంది వాడే పేమెంట్ యాప్ లలో గూగుల్ పే ఒకటి కస్టమర్లకు కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. లక్ష రూపాయల వరకు పర్సనల్ లో నుంచి డిఎంఐ ఫైనాన్స్ అనే సంస్థ సిద్ధంగా ఉంది.

Advertisement

ఈ విషయాన్ని డిఎంఐ ఫైనాన్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇప్పుడు అర్హత ఉంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే లోన్ డబ్బులు మన ఖాతాలో పడతాయి. 36 నెలల్లో ఈఎంఐ పద్ధతిని ఈ డబ్బులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే గూగుల్ పే వాడే అందరు యూజర్లకు ఈ లోను రాదు. ఎవరికైతే క్రెడిట్ హిస్టరీ సివిల్ స్కోర్ ఉంటుంది. అలాగే అందరికీ లక్ష రూపాయల లోన్ వస్తుందని కూడా కచ్చితంగా చెప్పలేం.. వాడికి క్రెడిట్ హిస్టరీ ఇన్కమ్ వంటి పరిశీలించి లోన్ ఎంత ఇవ్వాలనేది ఖరారు చేస్తారు. ఫోన్ ద్వారానే ఈ లోన్ తీసుకోవచ్చు.

దేశంలో 15 వేల పిన్కోడ్ల పరిధిలో నివసించే వారికి ఈ లోన్ అందించాలని డిఎంఐ సంస్థ నిర్ణయించింది. లక్షలాదిమంది గూగుల్ పై వినియోగదారులకు పారదర్శకంగా వేగంగా రుణాల అందించేందుకు తమ బృందాలు పనిచేస్తాయని రాబోయే సంవత్సరాల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి చేరుకోవడానికి కృషి చేస్తామని డిఎంఐ ఫైనాన్స్ సహ వ్యవస్థాపకుడు అండ్ జాయింట్ ఎండి ప్రకటించారు. త్వరలోనే ఈ లోన్ ఫీచర్ గూగుల్ పే లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి