
Women : మహిళలకి శుభవార్త.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెలకి 50,000 సంపాదన
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా యోజన స్కీం ఒకటి. ఇది మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి స్కీం అని చెప్పవచ్చు. ముద్ర యోజన ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలను పొందడం ద్వారా మీరు ఈ బిజినెస్ లో చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ముద్ర రుణాలు ప్రస్తుతం 50 వేల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
Women : మహిళలకి శుభవార్త.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెలకి 50,000 సంపాదన
అయితే ఈ రుణాలను ప్రభుత్వ బ్యాంకులు అటు ప్రైవేట్ బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. కనుక ఈ రుణాలను మీరు సులభంగా నెల వాయిదాలతో తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు మహిళలు ముద్ర రుణం ఉపయోగించుకొని తమ స్వశక్తితో ఆదాయం పొందవచ్చు. మహిళలు ఇంటి వద్ద ఉంటూనే చేయగలిగే బిజినెస్ లలో నర్సరీ గార్డెనింగ్ బిజినెస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉన్నట్లయితే మీరు నర్సరీ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
నర్సరీ నిర్వహణ కోసం 100 గజాల నుంచి 200 గజాల స్థలం ఉన్నట్లయితే చక్కగా సరిపోతుంది. ఆకర్షణీమైన మొక్కలను, పూల మొక్కలను, ఔషధ మొక్కలను, పండ్ల మొక్కలను, అలాగే వాస్తు మొక్కలను విక్రయించడం ద్వారా మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ మొక్కలతోపాటు ఎరువులు, కుండీలు, ఇతర గార్డెనింగ్ పరికరాలను అందుబాటులో ఉంచినట్లయితే మీ వ్యాపారం చక్కగా సాగుతుంది. ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు 30 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ ఉంటుంది.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.