Toda Gold Price : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్ హైదరాబాద్ లో తులం ఎంత తగ్గిందంటే...?
Toda Gold Price : హైదరాబాద్ Hyderabad City నగరంలో బంగారం మరియు వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాములకు రూ. 440 తగ్గడం తో ధర రూ. 97,040కు చేరింది. అంతకు ముందు ధర రూ. 97,480గా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా ధరల క్షీణత చోటు చేసుకుంది. దీని ప్రభావం నగరంలోని ఆభరణాల దుకాణాల వద్ద కొనుగోలు చేసే వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది.
Toda Gold Price : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్ హైదరాబాద్ లో తులం ఎంత తగ్గిందంటే…?
అలాగే 22 క్యారెట్ల బంగారంపై కూడా ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 88,950 వద్ద కొనసాగుతోంది. వివాహాలు, శుభకార్యాల సీజన్ లో ఈ ధర తగ్గుదల వినియోగదారులకు స్వల్ప ఊపిరి పీల్చేలా చేసింది. ఒకవైపు అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, మరోవైపు వర్తకుల అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
కేవలం బంగారమే కాకుండా వెండిపై కూడా ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గడంతో తాజా ధర రూ. 1,10,900గా నమోదైంది. వివిధ పరిశ్రమలతో పాటు ఆభరణాల తయారీలో వెండికి పెద్దగా డిమాండ్ ఉండే తరుణంలో కూడా ఈ తగ్గుదల ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ధరలతో సమానంగా ఉండటంతో ఆ ప్రాంతాల వినియోగదారులపై కూడా ఇది ప్రభావం చూపనుంది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా లేదా అన్నది మార్కెట్ దిశపై ఆధారపడి ఉంటుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.