
Today Gold prices : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!
Today Gold prices : బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ నిలకడ లేకుండా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర కొంత తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.95,020కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర కూడా రూ.450 తగ్గి రూ.87,100 వద్ద కొనసాగుతోంది. ఈ తగ్గుదలతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
Today Gold prices : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!
ఇటీవల పెట్రోల్, డాలర్ మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్పుల ప్రభావంతో బంగారం ధరలు నిత్యం మారిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న తగ్గుదల బంగారం కొనుగోలు చేసే వారికి మంచి అవకాశంగా మారవచ్చు. వివాహాలు, వేడుకల సమయంలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే ప్రజలకు ఇది స్వల్ప ఉపశమనం అని చెప్పవచ్చు.
కేవలం బంగారం ధరలే కాదు, వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.1000 తగ్గి ప్రస్తుతం రూ.1,08,000 వద్ద ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత ఎలా మారుతాయన్న దానిపై కొనుగోలు దారులు, వ్యాపారులు కళ్లుపెట్టారు. ఇదే విధంగా ధరలు క్రమంగా తగ్గితే, బంగారం కొనుగోలు తివాచీగా మారే అవకాశం ఉంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.