Home » Business » Today Gold Rate Good News For Those Who Want To Buy Gold
Business

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 10, 2025, 11:00 am
Advertisement

Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పాలి. మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో, కొనుగోలుదారుల్లో మరోసారి ఆసక్తి నెలకొంటోంది.

Advertisement

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Today Gold Rate : గుడ్ న్యూస్.. వరుసగా మూడోరోజు తగ్గిన పసిడి

నేటి ధరల వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,690 నుంచి రూ.97,580కు తగ్గింది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ.9758గా ఉంది. ఇదే గత వారం రూ.9884కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,550 నుంచి రూ.89,450కి తగ్గింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,270 నుంచి రూ.73,190కి పడిపోయింది. ఇక వెండి విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,08,100 కాగా, హైదరాబాద్‌లో రూ.1,17,900 వద్ద కొనసాగుతోంది.

Advertisement

బంగారం ధరలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల గోల్డ్‌పై డిమాండ్ తగ్గే అవకాశముంది. అదనంగా, అమెరికాలో బలమైన జాబ్ డేటా వలన డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీలతో బంగారం కొనే వారికి ఇది ఖరీదుగా మారుతుంది. ఫలితంగా గోల్డ్ డిమాండ్ మరింత తగ్గి, ధరలు ఇంకాస్త దిగిరావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి