
2023 ugadi festival Special Video in Telugu
Ugadhi 2023 : సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజున సృష్టిని ప్రారంభించాడని మనందరం నమ్ముకొని ఆ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటాము. అసలు గుమ్మానికి ఉగాది రోజున ఏం కట్టాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే.. ఈ రెండిటిని కలిపి మనం ఒక ఏడుగా పిలుస్తాం. అయితే మరోలా వివరించాలంటే ఉగాది ఈరోజు నుండి లెక్కించడం ప్రారంభమవుతుంది. అని చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం ఉగాది వస్తూ ఉంటుంది. ఆరోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తాం. దీనికి తోడు నూతన సంవత్సర సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యులందరు తీసుకుంటాం. అసలు దీని ప్రత్యేకత ఇందులో ఆరు రుచులు ఉంటేనే అందరికీ తెలిసింది.
2023 ugadi festival Special Video in Telugu
ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చని కూడా అంటారు. బ్రహ్మ సృష్టిస్తాడు అని మనం ముందు చెప్పుకున్నట్లే మరొక కథ కూడా ఉంది సూర్యకిరణాలు ప్రసరించడంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారట. శాస్త్రవేత్త వరాహ వీరుడు ప్రజలకి అంకితం ఇచ్చారు. ఇక ప్రకృతి పరంగా చూసుకున్నట్లయితే మనం అనుసరించి పండుగలను జరుపుకుంటూ ఉంటాం. ఉగాది కూడా అలాంటిదే శిశిర రుతువు నుంచి వసంతంలోకి అడుగుపెడతం కాబట్టి ఉగాది జరుపుకుంటాం. అప్పటివరకు ఎండిన మూర్ల కనిపించే మొక్కలన్ని చిగురుని సంతరించుకుంటూ ఉంటాయి. అన్నమాట చేసిన ఉగాది పచ్చడి చేస్తారు. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని వాకిలిని రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకొని దైవాన్ని వారు ప్రార్థించుకుంటారు.
Amazing health benefits of eating Ugadi Pachadi
జీవితంలో చూడాలని సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది. ఆ రోజంతా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కవి పండితులు కూడా ఉగాది రోజున సాగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్లు కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప విశిష్టత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఉగాది రోజున లేదంటే ఉగాది ముందు రోజు తప్పకుండా మన విజయాన్ని సాధిస్తామని ఎందుకంటే అది గుమ్మడికాయ తప్పేమీ కాదు ఉగాది రోజున సూర్యదయానికి ముందు ఈ పని చేయండి. మన పరిహార శాస్త్రం వివరిస్తుంది. నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది అన్నమాట.
కానీ ఒకటి మాత్రం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే రాత్రికి మాత్రమే దిష్టి గుమ్మడికాయని ఎట్టి పరిస్థితులను కట్టకూడదు. అసలు ఎందుకు కట్టాలి.. ఉగాది ముందు రోజు అమావాస్య కదా అమావాస్య రోజు అంటారు కదా అని అమావాస్య రోజున కట్టుకోవచ్చు. ఎందుకంటే అటువంటివి మన ఇంట్లోకి ఎటువంటి పీడ, విచాచాలు ఆవహించకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఉగాది ముందు రోజు అయినటువంటి అమావాస్య రోజున గాని లేదా ఉగాది రోజున గాని ఈ బూడిద గుమ్మడి కాయని ఇలా పైన చెప్పినటువంటి నియమానుసారంగా గనక మన గుమ్మానికి కట్టుకున్నట్లయితే మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.