Ugadi Festival : ఏప్రిల్ 9 ఉగాది తర్వాత మేషరాశి వారికి జరగబోయేది ఇదే… ఇక మీకు తిరుగు ఉండదు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ugadi Festival : ఏప్రిల్ 9 ఉగాది తర్వాత మేషరాశి వారికి జరగబోయేది ఇదే… ఇక మీకు తిరుగు ఉండదు…!

Ugadi Festival : శ్రీ క్రోద నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే.. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క ఆదాయం 8. వ్యయం 14. రాజు పూజ్యం 4. అవమానం మూడుగా ఉంటుంది. మేష రాశి వారికి గురుడు ధనస్థానంలో శని పదకొండవ స్థానంలో రాహు కేతువులు ఆరో స్థానంలో ఉన్నందువల్ల […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ugadi Festival : ఏప్రిల్ 9 ఉగాది తర్వాత మేషరాశి వారికి జరగబోయేది ఇదే... ఇక మీకు తిరుగు ఉండదు...!

Ugadi Festival : శ్రీ క్రోద నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే.. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క ఆదాయం 8. వ్యయం 14. రాజు పూజ్యం 4. అవమానం మూడుగా ఉంటుంది. మేష రాశి వారికి గురుడు ధనస్థానంలో శని పదకొండవ స్థానంలో రాహు కేతువులు ఆరో స్థానంలో ఉన్నందువల్ల మీరు ఒక ఆదాయం బాగుంటుంది. ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంవత్సరం ప్రారంభంలో కొన్ని పనులు అసంతృప్తికరంగా ఉన్న ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. హోదాలో ఉన్న వ్యక్తులు పరిచయమవుతారో సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు పెడతారు. చేతిలో డబ్బు నిలబడదు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల మరణ వార్తల వింటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కచ్చితంగా మీకు కార్యరూపం దాలుస్తుంది. ఈ రాసి ఉద్యోగస్తులకు శని బలం కలిసొస్తుంది. అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులు ఉన్నత స్థానంలో ఉద్యోగంలో స్థిరపడతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. కచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి.

ఓవరాల్ గా చెప్పుకుంటూ మేషరాశి వారికి ముఖ్యంగా స్త్రీ పురుషులకు సంవత్సరం యోగవంతమైన కాలం అదేవిధంగా గురు శని బలం బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని కచ్చితంగా పరిష్కరించుకునేటటువంటి మనోధైర్యం జరిగి ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మీకు ఏ ఉద్యోగం లేదని ఎంతో అవమానానికి బాదానికి గురవుతున్నారో.. అలాంటి వారికి కచ్చితంగా ఈ సమయంలో అతను వింటారు. అనుకున్న విధంగా అనుకున్న రంగంలో స్థిరపడగలుగుతారు. ఇక వ్యాపారంలో కూడా ఆశించినటువంటి లాభాలను పొందుకుంటారు. ఎందుకంటే నామ సంవత్సరంలో మేషరాశి వ్యాపారాలకు ఎంతో అనుకూలమైన సమయంగా పరిగణించవచ్చు.. ముఖ్యంగా మీరు గానీ నిర్మాణ రంగంలో ఉన్నట్లయితే మీకు అనుకోని ఆకస్మిక ధనంతో పాటు విశేషమైన లాభం ఉంటుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి పదింతలు రాబడి లభిస్తుంది. దీంతోపాటుగా కిరాణా హోటల్స్ చిరు వ్యాపారులకు కూడా ఈ సమయం ఎన్నో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఫైనాన్స్ వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి ఏదైనా కానివ్వండి.. కచ్చితంగా దానికి పదింతలు రిటర్న్స్ రావడం వల్ల మీకు మరింత ఆనందం కలుగుతుంది. దీంతో పాటుగా బంగారం వెండి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.

ఇక మీరు గాని సినిమా టీవీ రంగంలో ఉన్నట్లయితే అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు దక్కేటటువంటి ఆదాయం బాగుంటుంది. ఇప్పటివరకు మీరు ఎలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నారో మీకు సినిమా గాని టీవీ రంగంలో ఎటువంటి అవకాశాల కోసమైతే ఎదురుచూస్తున్నారో అలాంటి అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు వస్తాయి. ఖచ్చితంగా మీరు జీవితంలో స్థిరపడడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మీరు ఎంతో బాగా కంగా అవకాశాల్ని పొందుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ లోపుగా మీరు ఈ పాటించాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసుకోగలిగితే కచ్చితంగా మీకు ఇంకా ఇంకా కలిసిస్తుంది. రాము సంచారం వల్ల మంగళవారం నియమాలు పాటించవలసి ఉంటుంది. శివాలయంలో అభిషేకం చేయండి. రాహువు జపం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించడం వల్ల కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది