Ugadi : 2025 ఉగాది రాశి ఫలాలు… మొదటి వారం నుంచే ఈ రాశి వాళ్లకు జాగ్రత్తగా ఉండండి సుమా..?
ప్రధానాంశాలు:
Ugadi : 2025 ఉగాది రాశి ఫలాలు... మొదటి వారం నుంచే ఈ రాశి వాళ్లకు జాగ్రత్తగా ఉండండి సుమా..?
Ugadi Astrology : 2025 విశ్వా వసు నామ సంవత్సరం పంచాంగాన్ని బట్టి కొన్ని రాశుల వారికి ఈ ఉగాది నుంచి ఏడాది మొత్తం, రాజ్య పూజ్యాలు ఎక్కువగాను, అవమానాలు తక్కువగాను ఉన్నట్లు అర్థమవుతుంది. కందాయా ఫలాలలో రాజపూజ్యాన్ని ఎక్కువగా ఉండడం అంటే అనుకూలతలు, విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండడం. అవమానాలు ఎక్కువగా ఉండడం అంటే ప్రతికూలతలు. అపజయాలు, వైఫల్యాలు ఎక్కువగా ఉండడం. వివిధ గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలను బట్టి రాజ్య పూజలు,అవమానాలు లెక్క కట్టడం జరుగుతుంది. విశ్వ వాసు నామ సంవత్సర పంచాంగాన్ని బట్టి కొన్ని రాజ్య పూజలు ఎక్కువగాను, అవమానాలు తక్కువగాను ఉన్నట్లు అర్థమవుతుంది. కందాయ ఫలాలలో రాజ్య పూజలు ఎక్కువగా ఉండటం అంటే అనుకూలతలు, విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండడం. అవమానాలు ఎక్కువగా ఉండడం అంటే, ప్రతికూలతలు, అపజయాలు వైఫల్యాలు, ఎక్కువగా ఉండడం. వివిధ గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలను బట్టి రాజ్య పూజ పూజలు, అవమానాలను లెక్క కట్టడం జరుగుతుంది. కొత్త ఏడాదిలో మిధునం, కర్కాటకం, కన్యా, తులా, వృశ్చిక రాశిలకు రాజ్య పూజలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది 2026 మార్చి 20న, అంటే కొత్త ఉగాది వరకు వర్తిస్తుంది.

Ugadi : 2025 ఉగాది రాశి ఫలాలు… మొదటి వారం నుంచే ఈ రాశి వాళ్లకు జాగ్రత్తగా ఉండండి సుమా..?
Ugadi మిధున రాశి
ఈ రాశి వారికి ఈ ఉగాది నుంచి రాజ్య పూజయాలు 4, అవమానాలు 3, అయినందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టిన విజయాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. గాలలో ఇంక్రిమెంట్లు అంచనాలకు మించి పెరుగుతాయి. మీరు ఆశించిన శుభవార్తలను వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకో సానుకూల స్పందన లభిస్తుంది. అవమానాల విషయానికొస్తే అనారోగ్యాలు ధన నష్టం వంటివి జరిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి : ఈ రాశికి ఈ కొత్త సంవత్సరం అంతా రాజ్య పూజయాలు 7, అవమానాలు 3 సాగిపోతుంది. శని తో పాటు శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతిని పొందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది. అయితే, ఆర్థికంగా నష్టపోయే లేదా మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడతారు.
కన్యా రాశి : ఈ రాశికి రాజ్య పూజలు 6, అవమానాలు 6 ఉండటం కూడా కొంత శుభప్రదం అనే చెప్పాలి. ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. స్త్రీవాదాల అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అయితే,కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి.
తులారాశి : ఈ రాశికి రాజ్య పూజలు 2, అవమానాలు రెండు ఉన్నందువల్ల శుభ ఫలితాలు. దుష్ఫలితాలు సమానంగా సాగిపోయే అవకాశం ఉంది. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. అయితే, ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఆశాబంగాలు ఉండే అవకాశం ఉంది. త్రుల వల్ల భారీగా దన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృశ్చిక రాశి : ఈ రాశికి రాజ్య పూజలు 5, అవమానాలు మూడు అయినందువల్ల ఏడాదంతా శుభప్రదం. సుకమయంగానే సాగిపోతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలా వరకు నెరవేరుతాయి. దేశంలో ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఉద్యోగులు. నిరుద్యోగులు కల తప్పకుండా నెరవేరుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత ఇల్లు అవసరమవుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అయితే, ఆస్తి వివాదాల్లో బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి.