
32 Forms of Loard Ganesha
Ganesha : మనం నిత్యం చెప్పుకొనే శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే, అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం,అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే అని స్మరణ చేస్తూ మన పనులని ఆరంబించడం మత్రమే మనకు తెలుసు నిజానికి వినాయకునికి ముప్పై రెండు రూపాలు ఉన్నట్లు హిందూ మతం గణేశ (గణపతి) కు చెందిన భక్తి సాహిత్యంలో తరచుగా పేర్కొనబడ్డాయి. అందులో గణేష-సెంట్రిక్ గ్రంథము ముద్గలపురాణము మొదటిది. 19 వ శతాబ్దపు కన్నడ శ్రీ తత్త్వనిధిలో శివనిధి భాగంలో వివరణాత్మక వర్ణనలు చేర్చబడ్డాయి. కర్ణాటకలోని మైసూర్ జిల్లా దేవాలయాలలో అక్కడి చక్రవర్తి ఆదేశాలతో ఈ ముప్పై రెండు రూపాల శిల్పాలు అదే సమయంలో చిత్రలేఖనం చేయబడ్డాయి.
32 Forms of Loard Ganesha
ముప్పై రెండు దృష్టాంతాలు ధ్యాన శ్లోకాలు కన్నడ లిపిలో రాసి చిన్న సంస్కృత ధ్యాన పదములతో కలిసి ఉంటాయి. ధ్యానం శ్లోకాలు ప్రతి రూపం యొక్క లక్షణాలు ఆ జాబితాలో చెక్కబడినవి. మార్టిన్ డ్యూబౌస్ట్ రాసిన పత్రాల ప్రకారం, శ్రీతత్వనిధి దక్షిణ భారతంలో ఇటీవలికాలంలో ప్రచురితమైనట్లు, ఈ పత్రాల్లో ఆ కాలంలో ఆయాప్రాంతాల్లో విరివిగా ఉన్న గణేశ రూపాలని పొందుపరిచినప్పటికీ, 4 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్న రెండు చేతుల, 9 వ, 10 వ శతాబ్దాలలో మధ్య భారతదేశంలో కనిపించిన పద్నాలుగు, ఇరవై చేతుల వినాయకుడిని వర్ణించడం మాత్రం జరగలేదు. ఆ ముప్పై రెండు రూపాల గణపతుల రూపాలు ఇవే.
32 Forms of Loard Ganesha
1. శ్రీ గణపతి, 2. వీర గణపతి, 3. శక్తి గణపతి, 4. భక్త గణపతి, 5. బాల గణపతి, 6. తరుణ గణపతి, 7. ఉచ్చిష్ట గణపతి, 8. ఉన్మత్త గణపతి, 9. విద్యా గణపతి, 10. దుర్గ గణపతి, 11. విజయ గణపతి, 12. వృత్త గణపతి, 13. విఘ్న గణపతి, 14. లక్ష్మీ గణపతి, 15. నృత్య గణపతి, 16. శక్తి గణపతి, 17. మహా గణపతి, 18. బీజ గణపతి, 19. దుంఢి గణపతి, 20. పింగళ గణపతి, 21. హరిద్రా గణపతి, 22. ప్రసన్న గణపతి, 23. వాతాపి గణపతి, 24. హేరంబ గణపతి, 25. త్ర్యక్షర గణపతి, 26. త్రిముఖ గణపతి, 27. ఏకాక్షర గణపతి, 28. వక్రతుండ గణపతి, 29. వరసిద్ధి గణపతి, 30. చింతామణి గణపతి, 31. సంకష్టహర గణపతి, 32. త్రైలోక్యమోహనగణపతి.
ఇక ముప్పై రెండు రూపాలకు ఉన్న ప్రత్యేకతలను ది తెలుగు న్యూస్ ఆధ్యాత్మికం లో క్షుణ్ణంగా తెలుసుకుందాం.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.