Naraka lokam : అమ్మో... నరకం ఇలా ఉంటుందా.. మరణించాక ఆత్మ ఎన్ని రోజులకు అక్కడికి చేరుకుంటుంది...!
Naraka lokam : పాపాలు చేస్తే యముడు నరకానికి తీసుకెళ్లి సలసలా మరిగే నూనెలో అప్పడం వేయించినట్టు వేయిస్తాడని మనం చాలా సినిమాల్లో చూసాం.. మరి ఈ సినిమాల్లో చూపించినట్లుగా నరకం అనేది నిజంగా ఉందా.. ఉంటే అది ఎక్కడ ఉంది.. నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. గరుడ పురాణం ప్రకారం యమలోకం మన భూమికి 86 వేల యోజనాలు అనగా 11 లక్షల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కులో ఉంటుంది. నరకలోకానికి అధిపతి యమధర్మరాజు. ఇక్కడ యముడికి సహాయకుడిగా చిత్రగుప్తుడు వ్యవహరిస్తాడు. భూమి మీద ఎక్కడ ఏం జరుగుతుందో సాటిలైట్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నట్లే యమలోకంలో చీఫ్ అకౌంటెంట్గా విధులు నిర్వహించే చిత్రగుప్తుడు ఈ భూమి మీద జీవులు చేసే ప్రతి కర్మను పంచభూతాల ద్వారా సేకరిస్తూ ఆ డేటాని తన దగ్గర ఉన్న డేటాబేస్ లో పొందుపరుస్తూ ఉంటాడు.
తన రికార్డ్స్ లో ఉన్న జీవికి ఎక్స్పైరీ డేట్ సమీపించగానే శరీరం నుండి ఆత్మను వేరు చేసి దాన్ని సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశపెట్టి ముందు ప్రవేశపెట్టడం చిత్రగుప్తుని యొక్కవిదీ.. పాప పుణ్యాలను చిత్రగుప్తుడు చెప్పిన దాని బట్టి విచారించిన యమధర్మరాజు అతని పాపాలను బట్టి వివిధ రకాల శిక్షలను విధిస్తాడు. జీవుడు ప్రయాణించి ప్రయాణించి 171 రోజుకి యముని సోదరుడు విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటారు.. ఆ తర్వాత నరకానికి వెళ్ళినప్పుడు యముడు వారి పాపాలను బట్టి శిక్ష వేస్తూ ఉంటాడు. ఇతరుల భార్యని అపహరించి తమ వాంఛలను తీర్చుకునే వారిని ఆపకుండా పాములతో కరిపిస్తూ ఉంటారు.. తప్త సూర్మి వావి వరసలు మరిచి వరుస కాని వారితో శృం.. చేసే వారికి ఈ శిక్షను అమలు చేస్తారు. ఇలా చేసిన వారిని లోహంతో చేయబడిన పురుష స్త్రీ రూపాలను సలసలా మరిగించి వాటిని కౌగిలించుకునేలా చేస్తారు. బ్రాహ్మణులు పేదలను హింసిస్తూ వారి ఆభరణాలను దోచుకునే వారికి ఈ శిక్షను విధిస్తారు.
ఇక్కడ పాపి శరీరాన్ని కణకణా మండే ఇనుప కడ్డీలు మీద ఉంచి సూదిగా ఉన్న ఇనుప పూజలతో గుచ్చుతూ దండిస్తారు. ఇక్కడ పదునైన ముళ్ళు ఉన్న బూరుగు చెట్టు మీదకి కించి తాళ్లతో మెడకు బిగించి కిందకు లాగుతారు. గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను ఇక్కడ అంప కోలాల చే వేటాడి క్రూరంగా హింసిస్తారు. ఇక లాలా భాక్ష ఎవరైతే వారి భార్యను తన అవసరానికి వాడుకుని డబ్బు సంపాదిస్తారో.. అలాంటి వారికి ఏ సెక్షన్ విధిస్తారు. ఇక్కడ వీర్యముతో నిండిన పెద్ద చెరువులో పడవేసి దానిని తగిస్తారు.. ఆచారములను సక్రమంగా పాటించని వారిని ఇక్కడ మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేస్తారు. ఇక 17వది సారమే యువతరం ఊరు మీద పడి దోచుకొనుట విషము పెట్టుట.m వంటి పాపములు చేసిన వారిని చాకులాంటి పదునైన పళ్ళు కలిగిన 700 కుక్కల మధ్యలో పాడవేసి వాటితో వారిని కరిపిస్తారు.. సూలాప్రోధము జంతువులను హింసిస్తూ వాటితో డబ్బు సంపాదించే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక్కడ పాపిని ఉరికంబానికి వేలాడు తీసి సూలాలతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వారి మాంసాన్ని కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తారు..
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.