Numerology : న్యూమరాలజీ ప్రకారం ముక్కు మీద కోపం ఉంటే... ఇలా నియాంత్రిచండి....?
Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు అక్షరాలను బట్టి నిర్దిష్ట సంఖ్యల ఆధారంగా వ్యక్తుల గురించి అంచనాలు వేస్తారు. వ్యక్తిత్వం, స్వభావం,మానసిక లక్షణాలకు ప్రతిబింబం. ప్రతి సంఖ్య ఒక గ్రహానికి సంబందించినది. ప్రతి సంఖ్యకు సొంత లక్షణాలు, లోపాలు ఉంటాయి.వాటిలో కొన్ని సంఖ్యలు ఉన్న వ్యక్తులకు ముక్కు మీద కోపం ఉంటుంది. వీరికి దువా సముని అంటూ ముద్దుగా పిలుస్తారు. మరి ఆ సంఖ్య ఏమిటో తెలుసుకుందాం… సంఖేశాస్త్రం జన్మ సంఖ్య ప్రకారం వ్యక్తి స్వభావం వ్యక్తిత్వం విభిన్న అంశాలను వెల్లడిస్తుంది. వెంకటేశ్వర స్వామి ప్రకారం అత్యంత కోపంగా పరిగణించబడి కొన్ని జనన సంఖ్యలో ఉన్నాయి. నీకి త్వరగా కోపం వీరికి త్వరగా కోపం రావడానికి పెద్దగా కారణాలవసరం ఉండదు. ముక్కు మీదే కోపం ఉంటుంది. మూల సంఖ్యల ఆధారంగా మన వ్యక్తిత్వం, భావోద్వేగాలు, ప్రవర్తన గురించి సంఖ్యాశాస్త్రం, ఆసక్తికరమైన అంతర్దృష్టిలను అందిస్తుంది. కొన్ని సంఖ్యలను అమితంగా కోపం కలిగి ఉంటాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ మూల సంఖ్య వారు అత్యంత కోపం కలిగి ఉంటారంటే.
Numerology : న్యూమరాలజీ ప్రకారం ముక్కు మీద కోపం ఉంటే… ఇలా నియాంత్రిచండి….?
ఒకటో నెంబర్ కలిగిన వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరికి ఉంటాయి ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు.
కోపం : మీరు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఎవరైనా తమ మాట వినకపోతే లేదా వారు తమ కోరికలు నెరవేర్చలేకపోతే, అమితమైన కోపానికి గురవుతారని సంఖ్యాయశాస్త్రం చెబుతుంది.
కారణం : వీరు ఉద్రేక పరులు, ఆధిపత్య భావన వీరికి సులభంగా కోపాన్ని తెప్పిస్తుంది అంతేకాదు వీరి కోపం ఎక్కువ సమయం ఉండదు.
ఉదాహరణకి బోలా శంకరుడు లాగా కోపం త్వరగా తగ్గిపోతుంది.
మూల సంఖ్య 4 : కష్టపడి పని చేసే గుణం, క్రమశిక్షణ, స్థిరమైన స్వభావం వీరి సొంతం.
కోపం : అయితే తమ విషయాల పట్ల నియంత్రణ కోల్పోయినప్పుడు లేదా నియమాలు ఉల్లంఘించినప్పుడు ఈ వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు.
కారణం : వీరికి సహనం తక్కువగా ఉంటుంది నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వీరికి వెంటనే కోపం వచ్చేస్తుంది.
మూలా సంఖ్య 7 : వీరి స్వభావం మానసికంగా లోతైన ఆలోచనలు, రహస్యమైన, సున్నితమైన వ్యక్తులు గాలవారు.
కోపం : బాహ్య ప్రపంచానికి దూరంగా,ఒంటరితనంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఈ ఒంటరితనం అనుభూతి కారణంగా కొన్నిసార్లు ఆకస్మిక కోపాన్ని ప్రదర్శించేలా చేస్తుంది.
మూల సంఖ్య 9 : వీరు కరుణామయులు,భావోద్వేగ పరులు,న్యాయవంతులు.
కోపం : వీరికి అన్యాయం, లేదా ద్రోహం జరిగింది అని భావించినప్పుడు వెంటనే కోపం వచ్చేస్తుంది.
కారణం : వీరికి కోపం సామాజిక సమానత్త లేదా తప్పులు జరిగే ప్రమాదం ఉంది.
అత్యంత కోపం ఉన్న మూల సంఖ్య ఏదంటే : సంఖ్య శాస్త్రంలో నంబర్ 1, ఉన్న వ్యక్తులు అత్యంత కోపం ఉన్న వ్యక్తులు ఉద్వేగా దళితులుగా పరిగణించబడింది. మీరు కోపం తీవ్రంగా ఉంటుంది.అయితే త్వరగా శాంతిస్తారు న్యాయకత్వ స్వభావం కలిగి ఉంటారు. తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి పోరాడుతారు. కనుక కోపం వీరి వ్యక్తిత్వంలో ఒక భాగం.
కోపాన్ని నియంత్రించుకునే మార్గాలు :నెంబర్ 1, ధ్యానం, యోగ, ప్రాణామయం పద్ధతులను అవలంబించండి.
నెంబర్ 4, ను పెంచుకోవడానికి సమయ నిర్వహణ, సానుకూల ఆలోచనలు ముఖ్యం.
నెంబర్ 7, ఈరు ధ్యానం చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి.
నెంబర్ 9, వీరు తమ భావాలను, వ్యక్తికరించడానికి రచన లేదా కల సహాయం తీసుకోవడం మంచిది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.