
After 100 years Aquarius people are so lucky
Aquarius : 100 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం కుంభ రాశి వారికి కనిపిస్తుంది. కానీ గురు గ్రహ వక్రగతి కారణంగా వీరికి ఘోరం జరుగుతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఎటువంటి అదృష్టాలను చవిచూడబోతున్నారు.. అలాగే గురు గ్రహ వక్రగతి కారణంగా వీరికి ఏ అంశాల్లో ప్రతికూలతలు సమస్యలు అనేవి పొంచి ఉన్నాయి. అలాగే వారు ఈ ప్రతికూలతల నుండి బయటపడటానికి చేయవలసినటువంటి దేవతరాతన.. చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అనే పూర్తి వివరాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం.. ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ చాడ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో 11వ రాశి ఈ రాశికి అధిపతి శని అయితే కుంభ రాశికి చెందినటువంటి ఈ కుంభరాశిలో జన్మించిన వారు.
ఈ రాశి వారు పొడవైన, బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనిపిస్తారు. వీరికి జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్యదర్శి కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారో ఇలాంటి ప్రతిపకారాన్ని ఇతరుల నుండి ఆశించకుండా సహాయాన్ని చేస్తూ ఉంటారు.ఎక్కువగా అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ గురుగ్రహ వక్ర గతి అనేది ఈ సమయంలో సంభవించబోతుంది. అంటే గురు గ్రహం తన ముందు రాసి లోకి కాకుండా వెనక రాశిలోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా గురు గ్రహ వ్యక్తులు గతి కారణంగా గురుగ్రహం ఏదైతే శుభ ఫలితాలను ఇవ్వాల్సి ఉంటుందో అది అసహ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా ఈ యొక్క గురు గ్రహ వక్రగతి కారణంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఒక సమస్య ఒక ఘోరం అనేది జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వివాహం జరిగిన వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవల కారణంగా విడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది.
After 100 years Aquarius people are so lucky
అలాగని మీరు ఆందోళన చెందకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే అంతకుముందు మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మాత్రమే ఉండేవి అవి ఈ సమయంలో చిలికి చిలికి గాలి వానగా మారినట్లు మీయొక్క బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. జరిగిన గొడవ కారణంగా మీ సంతానం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూస్తారు. వారు చదువుపై ఏకాగ్రతను కేంద్రీకరించలేక పోతారు. అలాగే వారి రంగంలో విజయాన్ని సాధించలేక పోతారు. ఈ విధంగా మీకు కుటుంబం అంతా కూడా చిన్న బిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి జాతకులు భాగస్వామితో గొడవల కారణంగా మీకు ఈ సమయంలో విడిపోయే ప్రమాదం కనిపిస్తుంది.
కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తపడాలి. కఠినంగా వ్యవహరించకండి సున్నితంగా ఈ సమస్యను ఎదుర్కోటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ యొక్క ఘోరం మీరు జరగకుండా ఆపగలుగుతారు. ఎందుకంటే ఇటువంటి గోరం జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి సమస్య మీ జీవితంలో జరగబోతుంది. అలాగే ఆ భగవంతుని ప్రార్థించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే సోమవారం రోజు ఆలయానికి వెళ్లి ఆశీర్వ భగవానునికి దీపారాధన చేసి మీ జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి సమస్యలు రాకుండా మమ్మల్ని కాపాడు అని ఆ భగవంతుని వేడుకోండి. అప్పుడు మీరు ఈ ప్రతికూలత నుండి బయట పడగలుగుతారు.
అలాగే పూజా మందిరంలో కావచ్చు. లేకపోతే దేవాలయంలో కావచ్చు. ఒక రావి ఆకులు శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత దానిపైన పెట్టి ఆ శివ భగవానుడికి దీపాన్ని వెలిగించండి. ఆఈశర్వ భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అప్పుడే మీరు ఈ ప్రతికూలత నుండి బయట పడగలుగుతారు. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించినట్లయితే మీరు ఆర్థికంగా పురోగతి సాధించడంతోపాటు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు. మీ జీవితంలో సుఖసంతోషాలు వెలివెరిస్తాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.