Rasi Phalalu :100 సంవత్సరాల తరువాత… ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం…?
ప్రధానాంశాలు:
Rasi Phalalu :100 సంవత్సరాల తరువాత... ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం...?
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ ఉంటాయి. ఇలా మారే క్రమంలో కొన్ని రాజు యోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాన్ని విపరీత రాజయోగం అంటారు. శుక్రుని అనుగ్రహంతో ఏర్పడబోతుంది. సంపదలకు, కలలకు,ఫ్యాషన్ లైఫ్ కు, విలాసవంతమైన జీవితాలకు, రాక్షసుల గురువైన శుక్రుడు కారకుడు. కావునా,ఇలా ఏర్పడుతున్న విపరీత రాజయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. జ్యోతిష్య పండితులు మీ లక్ష్మి దేవి కటాక్షం ఈ రాశుల వారిపై ఉంటుందని,వీరికి తిరుగు లేదని చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…

Rasi Phalalu :100 సంవత్సరాల తరువాత… ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం…?
Rasi Phalalu కుంభరాశి
కుంభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కలిసివచ్చే కాలం.ఉన్నత స్థాయి పదవలను కూడా అందుకుంటారు. సమాజంలో ప్రభావంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.వారి నుంచి మద్దతు కూడా లభిస్తుంది.ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేయగలుగుతారు. అదృష్టం వీరికి అనేక రక ప్రయోజనాలను తీసుకొస్తుంది.
తులారాశి : వీరి జీవితంలో మంచి లాభాలను చవి చూస్తారు.మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ పని చేసినా కూడా అదృష్ట వీరి వెంటే ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది.సంపన్న కుటుంబంతో సంబంధం కుదురుతుంది. ఈ ఏడాదిలో కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కె అవకాశం ఉంది. సొంతంగా భూమిని లేదా ఇంటిని కొనుగోలు చేయగలుగుతారు. పెళ్ళై, పిల్లలు లేని వారికి సంతాన యోగం కలుగుతుంది.వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింప చేస్తారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ఎదురవుతున్న ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంది. సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అనేక ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపారాలలో అనుకోకుండా లాభాలు కలుగుతాయి.జీవిత పరంగా ఉద్యోగస్తులకు మంచి స్థాయిలను చేరుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పదోన్నతులు వస్తాయి.