Zodiac Signs : 30 సంవత్సరాల తర్వాత 2025లో శని రాహువుల కలయికతో వీరికి విపరీత రాజయోగం...!
Zodiac Signs : 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాలు శని రాహుల కలయికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది శని రాహు కేతువులు మరియు గురు గ్రహాలు తమరాశిని మార్చుకుంటాయి. 2025లో కుంభరాశి నుంచి శని మార్చి నెలలోకి మీనరాశిలోకి వెళ్తాడు.
Zodiac Signs : 30 సంవత్సరాల తర్వాత 2025లో శని రాహువుల కలయికతో వీరికి విపరీత రాజయోగం…!
శని రాహులు అప్పటికే అక్కడే ఉన్న రాహువుతో సంయోగం చెందుతాయి. 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి శని రాహులు అరుదైన కలయికలు జరుగుతుంది. ఇది అనేక రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శని రాహుల్ కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి రాబోతుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.
మేషరాశి : మీన రాశిలోకి శని, రాహు వచ్చి చేరుట వలన మేష రాశి వారి జాతకం నక్క తోక తొక్కినట్లుగా మారుతుంది. రాహు మేషరాశిలో 12వ స్థానంలో శనితో కలుస్తున్నాడు. కావున వీరు ఆర్థికంగా బలపడతాడు. ఇటువంటి సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే శుభాలు జరుగుతాయి. ఈ సంవత్సరం వరకు మేష రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. వైవాహిక జీవితంలో కూడా సంతోష దాయకంగా ఉంటుంది. ఇది మేష రాశి వారికి అదృష్ట కాలం.
వృషభ రాశి : మీనరాశిలో శని, రాహుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది, రాహువు వృషభ రాశిలో 12వ స్థానంలో శనితో కలవబోతున్నాడు. ఉద్యోగం చేసే వారికి పనిలో పురోగతి ఉంటుంది. మీ రాశి వారు తిరుగులేని ఫలితాలను పొందుతారు. చేసే వృత్తిలో ఉన్న అధికారులు మెప్పును పొందుతారు. ధనార్జన మార్గాలు పెరుగుతాయి.
తులారాశి : ఈ రాశి వారికి శని, రాహుల్ కలయిక శుభ ఫలితాలను ఇస్తాయి. 2025 ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నవాళ్లు మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వీరి దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో రాజభోగాలను అనుభవిస్తారు. కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి సంపదలు ఇచ్చే సమయం.
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
This website uses cookies.