Jobs : పదో తరగతి లేదా ఇంటర్ పాస్ అయితే చాలు.. రూ.20వేలకి పైగా జాబ్
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి లేదా ఇంటర్ పాస్ అయితే చాలు వారికి మంచి ఉద్యోగం దక్కే ఛాన్స్. తాజాగా డీహెచ్ఎం నుండి 14 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజిషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ, సానిటరీ అటెండర్, ఫార్మసిస్ట్ మరియు టీబీహెల్త్ విజిటర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు 30-12-2024 వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. పోస్టుల పేర్లు ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఎఫ్ఎన్ఓ, సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్, ఫార్మసిస్ట్, టీబీహెల్త్ విజిటర్.
Jobs : పదో తరగతి లేదా ఇంటర్ పాస్ అయితే చాలు.. రూ.20వేలకి పైగా జాబ్
మొత్తం ఖాళీలు కాగా, పోస్టింగ్ కి ఎంపికైన వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్హతగా తెలియజేసారు. అప్లికేషన్ ఫీజు..జనరల్ అభ్యర్థులు – 500/-, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ – 200/- .వయస్సు18 నుండి 42 సంవత్సరాలు (సడలింపు వర్తించును). ఇక అప్లికేషన్ ఎక్కడ అందజేయాలి అంటే డీఎంహెచ్ఓ, వైఎస్సార్ కడప జిల్లాలో. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లై చేయండి. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించబడదు. అభ్యర్థుల ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. అప్లికేషన్ తేదీలు చూస్తే.. అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 21-12-2024 కాగా, అప్లై చేయడానికి చివరి తేదీ: 30-12-2024.
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. ఫిజిషియన్ మెడికల్ ఆఫీసర్..1 పోస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేస్ 2 పోస్ట్‌లు 3. ఎఫ్ఎన్ ఓ 5 పోస్ట్‌లు, సానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 4 పోస్ట్‌లు, ఫార్మసిస్ట్ 1 పోస్ట్, టీబీ హెల్త్ విజిటర్ 1 పోస్ట్‌గా ఉంటుందని అన్నారు. ఇక జీతం విషయానికి వస్తే ఫిజిషియన్- 110000, మెడికల్ ఆఫీసర్ 61000, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్‌లు 32670, ఎఫ్ఎన్ఓ-15000, సానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ -15000, ఫార్మసిస్ట్ -23393, టీబీ హెల్త్ విజిటర్ -25526.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.