Navaratri : ఈనెల అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులు ఇదే నెల 12వ తేదీన ముగుస్తున్నాయి. ఇక ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంగా అలంకరించి పూజిస్తారు. అమ్మవారి కూడా వివిధ రూపాలలో భక్తులను కరుణిస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ నవరాత్రుల సందర్భంగా కొన్ని రాశుల వారిపై అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరికొందరికి ధనయోగాలు కూడా పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు మరియు కటాక్షం వలన కొన్ని రాశుల వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఈ నవరాత్రులలో అమ్మవారు కటాక్షంతో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ప్రస్తుతం శుక్రుడు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఏ పనిలోనైనా సరే విజయం సాధిస్తారు.
మిధున రాశి జాతకులకు ప్రస్తుతం శని దేవుడు మరియు శుక్రుడు అనుకూలంగా మారారు. దీంతో మిధున రాశి వారు విజయాలను ఎక్కువగా సాధిస్తారు. సమాజంలో పేరు పలుకుబడి సాధిస్తారు. కొత్త పరిచయాలు మరింత సహాయపడతాయి. మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
కన్యా రాశి
కన్యారాశి ధన స్థానంలో ప్రస్తుతం శుక్రుడు సంచారం చేస్తుండడం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
మకర రాశి…
ఈ సమయం మకర రాశి వారికి శుభ సమయం. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.