Hindu Deities : ఎలాంటి గ్రహదోషాలు తొలగాలన్నా... ఈ ఏడుగురు మూర్తులతోనే సాధ్యం... వీరి అనుగ్రహం కోసం ఇలా చేయండి...!
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి. దోషాల నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పనిసరిగా హిందూ శాస్త్రంలో కొన్ని పరిష్కారాలను సూచించడం జరిగింది. గ్రహానికైనా తప్పనిసరిగా ఓ అది దేవత కలిగి ఉంటారు. ఆ గ్రహానికి ఆ అది దేవతను పూజిస్తే సకల దోషాలు తొలగి జీవుడు విముక్తుడు అవుతాడు. కాబట్టి ఒక్కో రోజు ఒక్కో వారంలో ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తే, ఈ గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయని మన పెద్దలు తెలియజేశారు. మరి దేవుళ్ళకు ఏ రోజుల్లో పూజలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాం. ప్రతి వారంలో ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలు దేవతలను పూజిస్తే లభిస్తాయని నమ్ముతారు. వారాలలో ఆ దేవతలను ఎందుకు పూజిస్తారు దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం…
Hindu Deities : ఎలాంటి గ్రహదోషాలు తొలగాలన్నా… ఈ ఏడుగురు మూర్తులతోనే సాధ్యం… వీరి అనుగ్రహం కోసం ఇలా చేయండి…!
ఆదివారం సూర్యభగవానుడి అంకితం. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఆదివారం రోజున సూర్యునికి పూజ చేయడం వల్ల జీవశక్తి సానుకూలత పెరుగుతాయి. ఉదయం సూర్యోదయానికి ముందు సూర్యదేవునికి నమస్కరించి, ఆదిత్య హృదయం పటించటం, గోధుమలతో చేసిన పదార్థాలను సమర్పిస్తే ఆయనకు ఎంతో ప్రీతి.
దోష నివారణ : సూర్యుడు ఆత్మ, నాయకత్వం, కీర్తిని సూచిస్తాడు. ఆదివారం రోజు పూజ జాతకంలో సూర్య సంబంధిత దోషాలను తగ్గిస్తుంది.
సోమవారం – శివుడు : సోమవారం ( సోమ అంటే చంద్రుడు ) శివుడికి అంకితం. రోజు శివ పూజ చేయడం వల్ల మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆరోగ్యం లభిస్తాయి. శివలింగానికి పాలు, నీరు లేదా గంగాజలం తో అభిషేకం చేయడం, బిల్వా ఆకులు సమర్పించడం, శివ పంచాక్షరి మంత్రం జపించడం.
దోష నివారణ : చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు. శివుడిని పూజించడం వల్ల చంద్ర దోషాలు తొలగుతాయి.
మంగళవారం -హనుమంతుడు/ దుర్గాదేవి : మంగళవారం అంగారకుడికి( మంగళ గ్రహం) అంకితం. సుమంతుడిని పూజించడం వల్ల ధైర్యం, శక్తి, శత్రు భయం నుంచి రక్షణ లభిస్తుంది. దుర్గాదేవి పూజ కోసమి రోజు రక్షణ, సంక్షోభాల నుంచి విముక్తి కోసం ఎంచుకుంటారు.
దోష నివారణ : హనుమాన్ చాలీసా పఠించడం,సిందూరాన్ని సమర్పించడం. దుర్గా సప్తశతి, దేవి మంత్రాలు జపించడం. మంగళ గ్రహం శక్తి ధైర్యాన్ని సూచిస్తుంది. ఈరోజు పూజ మంగళ దోషాన్ని తగ్గిస్తుంది.
బుధవారం- శ్రీకృష్ణుడు / గణేశుడు : బుధవారం నాడు బుధ గ్రహానికి అంకితం. వారం నాడు శ్రీకృష్ణుని పూజిస్తే జ్ఞానం, భక్తి, సంతోషం లభిస్తాయి. గణేశుడు అడ్డంకులను తొలగిస్తాడు. విజయాన్ని ప్రసాదిస్తాడు. గణేశ అష్టకం లేదా కృష్ట అష్టకం పటించాలి. మోదకాలు లేదా లడ్డూలు సమర్పించడం, తులసి ఆకులతో శ్రీకృష్ణుని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
దోష నివారణ : బుధ గ్రహ బుద్ధి, సమాచారాన్ని నియంత్రిస్తుంది. ఈరోజు పూజ విద్య, వారంలో విజయాన్ని అందిస్తుంది.
గురువారం – గురు బృహస్పతి/ విష్ణువు : వారం బృహస్పతి గ్రహానికి అంకితం. ఈరోజున విష్ణువును పూజిస్తే సంపద, శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదలా లభిస్తాయి. గృహస్పతి జ్ఞానం గౌరవాన్ని ప్రసాదిస్తాడు. విష్ణు సహస్రనామం పఠించడం. పసుపు రంగు పుష్పాలు సమర్పించడం. కడలి పండ్లు లేదా పసుపు రంగు ఆహారం నైవేద్యం చేయడం మంచిది.
దోష నివారణ : సరస్వతి జ్ఞానం సంపదను సూచిస్తాడు. ఈరోజు పూజ గృహస్పతి దోషాలను తగ్గిస్తుంది.
శుక్రవారం -లక్ష్మీదేవి :శుక్రవారం శుక్ర గ్రహానికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. లక్ష్మీ అష్టకం లేదా కనకధారా స్తోత్రం పఠించడం, 14 లేదా ఎరుపు పుష్పాలు సమర్పించడం. కీర్ లేదా తీపి నైవేద్యం చేయడం మంచిది.
దోష నివారణ : శుక్ర గ్రహం సౌందర్యం, సంపద, ఐశ్వర్యంను సూచిస్తాడు. దోష పూజ శుక్ర దోషాలను తగ్గిస్తుంది.
ఈ శనివారం- శని దేవుడు/ వెంకటేశ్వరుడు : ఈ వారం శని గ్రహానికి అంకితం. శని దేవుని పూజిస్తే శని వల్ల వచ్చే కర్మ ఫలితాలు సమతుల్యం అవుతాయి.జీవితం లో కష్టాలు తగ్గుతాయి. వెంకటేశ్వరుడు సంపద, శాంతిని ప్రసాదిస్తాడు.శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పటించడం, నల్ల నువ్వులు లేదా నీలం రంగు వస్త్రం సమర్పించడం, నీలం రత్నాలు దానం చేయడం.
దోష నివారణ : శని గ్రహం కర్మ, న్యాయాన్ని సూచిస్తాడు. రోజు పూజ శని దోషం సాడే సాతి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈరోజు నిర్దిష్ట దేవతను పూజించడం వల్ల మానసిక శాంతి, ఆధ్యాత్మిక బలం, జీవితంలో సమతుల్యతను లభిస్తాయి. గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఈ పూజల సహాయపడతాయి. జాతకంలో దోషాలను తగ్గిస్తాయి. ఈ సాంప్రదాయం హిందూ సంస్కృతిని బలపరుస్తుంది. జీవితంలో ఆధ్యాత్మిక అనుషాసనాన్ని పెంపొందిస్తుంది. సంస్కృతిని బలపరుస్తుంది.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.