Categories: NationalNews

Viral News : వావి వరసలు మరచి ఇంత నీచానికి పాల్పడతారా ? ఇది చదివితే ఛీ అనకుండ ఉండలేరు !!

Advertisement
Published by
Advertisement

Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం ఎంతలా దిగజారిపోతుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే ఒక నిదర్శనం. కన్న కూతురి జీవితాన్ని నిలబెట్టాల్సిన తల్లి, ఆ కూతురికే కాబోయే భర్తతో వివాహానికి ముందే పారిపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ తప్పుడు బంధంలో కూడా ఆమె నిలకడగా ఉండలేకపోయింది. తల్లి స్థానంలో ఉండి మార్గదర్శకంగా ఉండాల్సిన మహిళ, నీచమైన ఆలోచనలతో బంధాలకు ఉన్న పవిత్రతను గంగలో కలిపేసింది.

Advertisement

Viral : ఉత్తర ప్రదేశ్ లో ఘోరం జరిగింది..ఇది చదివితే ఛీ అనకుండ ఉండలేరు !!

కాబోయే అల్లుడితో పారిపోయిన ఆత్త

ఈ కథనం లోతుల్లోకి వెళ్తే, అనితా దేవి అనే మహిళ తన కూతురు శివాని పెళ్లి ఫిక్స్ అయిన రాహుల్‌తో గత ఏడాది పారిపోయింది. అప్పట్లో ఈ విషయం పెను సంచలనం సృష్టించింది. పెళ్లి కార్డులు పంచి, అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో కూతురిని వంచించి అల్లుడితో వెళ్లిపోయిన ఆమె, బీహార్‌లో అతనితో 10 నెలల పాటు కాపురం చేసింది. పోలీసులు, పెద్దలు ఎన్ని నచ్చజెప్పినా వినకుండా, అప్పట్లో రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే, తాజాగా ఆమె రాహుల్‌ను కూడా మోసం చేసి, తన మాజీ భర్త బావమరిదితో వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో ప్రేమలో పడి, నగదు మరియు నగలూ తీసుకుని మళ్లీ పారిపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

Advertisement

ఈ పరిణామాలు చూస్తుంటే సామాజిక విలువలు ఎంతలా పతనమవుతున్నాయో అర్థమవుతోంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూ, వరుసగా సంబంధాలను మార్చుకుంటూ వెళ్లడం వల్ల ఆ కుటుంబం పరువు బజార్న పడటమే కాకుండా, బాధితుడు రాహుల్ ఇప్పుడు ఇటు అత్తా, అటు ప్రియురాలు అయిన మహిళ వల్ల ఆర్థికంగా, మానసికగా రోడ్డున పడ్డాడు. కేవలం శారీరక వాంఛల కోసం, ధన వ్యామోహం కోసం నైతికతను మరిచి ప్రవర్తిస్తున్న ఇలాంటి వారి తీరు వల్ల సమాజంలో ‘నమ్మకం’ అనే పదానికి అర్థం లేకుండా పోతోంది.

Advertisement
Ramanujam Sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Recent Posts

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

8 hours ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

9 hours ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

11 hours ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

12 hours ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

13 hours ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

14 hours ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

1 day ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

1 day ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

1 day ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

1 day ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

1 day ago

High-Protein Breakfast : ఉదయం ఇవి తింటే రోజంతా ఎనర్జీ..! హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ ఇవే..!

High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…

1 day ago