Zodiac Signs : ఈ రాశుల వారు పులి పంజా చీల్చి మరి కుబేర్లు అవుతున్నారు… శనిరాశిలో ఉన్న శుక్రుడు ఇక సెలవు…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : ఈ రాశుల వారు పులి పంజా చీల్చి మరి కుబేర్లు అవుతున్నారు... శనిరాశిలో ఉన్న శుక్రుడు ఇక సెలవు...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వారి జీవితాలు ప్రభావితం చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే గ్రహాలన్నీ ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడంతో పాటు గ్రహాల సంయోగం కూడా అన్ని రాశుల వారిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి యొక్క గ్రహ సంచారాలను బట్టి శుభ యోగాలు అసభయోగాలను ఎలా కలిగిస్తాయో. అలాగే కొన్ని గ్రహాల రాశుల సంచారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
Zodiac Signs కుంభ రాశిలోకి శుక్ర సంచారం
శుక్రుడు శనీశ్వరుని పాలించే కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడు ధనముకు ఆనందమునకు అధిపతి. అయితే డిసెంబర్ ఆరవ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించి జనవరి 2వ తేదీ వరకు కుంభరాశి లోనే ఉంటున్నాడు. శనీశ్వరుడు పాలించే రాశి అయిన కుంభరాశిలో శుక్రుడు సంచారం ద్వారా రాశుల వారికి పైన ప్రభావం చూపిస్తుంది. కుంభ రాశిలో శుక్రుడు సంచారం కారణంగా శుభస్థానంలో ఉన్న రాశుల వారికి విశేషమైన ఫలితం కలిగిస్తుంది.
మిధున రాశి : శుక్రుడు శని పాలించే కుంభరాశిలోనే వెళ్లడం వలన మిధున రాశి జాతకులు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులకు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారులు చేసే వారు కలిసి వస్తుంది. మిధున రాశి వారికి అన్నిటి విజయాన్ని తెచ్చిపెడుతుంది.
వృషభ రాశి : శుక్రుడు శనిపాలించే కుంభరాశిలో సంచారం చేయడం వల్ల వృషభ రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి కూడా ఒక మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఎటువంటి పని అయినా సరే పూర్తి అవ్వాల్సిందే.
మేషరాశి : శుక్రుడు కుంభరాశిలో ఒక సంచరించడం కారణంగా మేష రాశి జాతకులు అదృష్ట యోగాన్ని కలిగి ఉన్నారు. ఈ సమయంలో ఎటువంటి పని అయినా సరే విజయం చేకూరాల్సిందే. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.ఇది మేష రాశి జాతకులకు అదృష్ట సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారు కూడా లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లెఫ్ట్ జరుగుతుంది,ఆదాయం పెరుగుతుంది.