Aries Horoscope : కేవలం మరో పది రోజుల్లో మాత్రమే మేష రాశి వారికి ఈ విధంగా ఐదేళ్లపాటు మీరు చక్రం తిప్పే విధంగా సాక్షాత్తు ఆ శివయ్యే మీ యొక్క తలరాతని మార్చాడు అని చెప్పుకోవచ్చండి. కచ్చితంగా ఈ రోజు మన ఈ విశేషాలు ఎంతో వివరంగా తెలుసుకుందాం.. అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి. నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క మేష రాశి కిందకి వస్తారు. మేష రాశి వారి చిహ్నం గొర్రె అయితే ఈ రాశి వారి అధిపతి కుజుడు. అయితే ఈ మేష రాశికి చెందినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వారి మనసు ఏం చెబితే అది మాత్రమే వింటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే స్త్రీలైనా పురుషులైనా మేష రాశి వారిలో జన్మించిన వారు కచ్చితంగా తమ మనసులో ఏమనిపిస్తే అది మాత్రమే చేసుకుంటూ వెళ్తారు.
జీవితంలో చాలావరకు దృఢమైన స్వభావంతో పాటు కొంచెం ఆగ్రహావేశాలకు లోనవుతుంటారు. అంటే ఎక్కువగా కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి పని చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ రాశి వారు ఎంత కష్టపడి పనిస్తూ అందరి మన్ననలు పొందాలి అనుకుంటారు. అయితే ఈ విధమైనటువంటి రాజయోగం అనేది చాలా వరకు బాగుంటుంది. ఏకంగా ఐదు సంవత్సరాల పాటు మీ జీవితం ఊహించని విధంగా ఉంటుంది. మరి మేష రాశి వారికి రానున్న పది రోజుల్లో ముఖ్యంగా ఎలాంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు చూద్దాం.. ఆర్థికపరంగా చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి.. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసిక శ్రేయస్సు కలుగుతుంది.
మీరు ఇప్పటివరకు పడిన బాధ మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల మానసిక ప్రశాంతత మీకు ఈ సమయంలో దక్కుతుంది. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే అవివాహితులు ఈ సమయంలో మంచి వివాహ భాగవ స్వామిని పొందుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్నో కలలతో ప్రారంభించిన టువంటి మీ యొక్క వివాహ జీవితం చాలా అనుబంధంతో కొనసాగిపోతూ ఎంతో మంచి సమయాన్ని చవిచుస్తారు. ఫలితాలు వచ్చినా కూడా అవన్నీ మీకు తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు ఏంటి అంటే మీ సామర్థ్యం మేరకు గోమాతకు ఏదైనా దానం చేయండి. లేకపోతే గోధుమపిండిని గాని ఇటువంటివి తినిపిస్తూ ఉండండి సోమవారం శివయ్య దగ్గర దీపారాధన చేసుకోండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు..
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.