Astrology : ఈ గ్రహాలు మీ జాతకంలో బలహీనంగా ఉంటే స్త్రీలతో తరచూ గొడవులే… పరిహారాలు ఇవే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astrology : ఈ గ్రహాలు మీ జాతకంలో బలహీనంగా ఉంటే స్త్రీలతో తరచూ గొడవులే… పరిహారాలు ఇవే…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Astrology : ఈ గ్రహాలు మీ జాతకంలో బలహీనంగా ఉంటే స్త్రీలతో తరచూ గొడవులే... పరిహారాలు ఇవే...?

Astrology : గ్రహాల ప్రభావం చేత కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి గ్రహాలు బలహీనంగా ఉంటే ఆడవారితో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. అది ఇరుగు,పొరుగు తోను తోటి ఉద్యోగాలు చేసేవారితోను,ఇంట్లో ఉన్న స్త్రీలతోనూ, బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా అన్నిచోట్ల ఆడవారితో ఏదో ఒక విధంగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వారితో గొడవకు దిగాల్సి వస్తుంది. ఎందుకు స్త్రీలుఏమి అతితులు కాదు,మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా తోటి ఆడవారితో పడదు. మరికొందరికి మాత్రం ఆడవారితో మంచి సంబంధాలు ఉంటాయి. వారి కారణంగానే ఏదో ఒక రూపంలో సాయం పొందడం,జీవితంలో ఎదుగుదలకు కారణం కావడం జరుగుతుంది.కానీ మరి కొందరు స్త్రీ ల విషయాలలో గొడవలు ఎందుకు జరుగుతాయి. అనే దానిపై జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. మీరు తరచూ ఆడవారితో గొడవలు పడుతూ ఉంటే, మీ బంధాలలో సామరస్యం కొరవడుతుందా, దాంపత్య జీవితంలో లేదా ఇతర స్త్రీలతో మీ సంబంధాలు ఎందుకు సజావుగా సాగడం లేదో తెలుసుకోవాలంటే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో కొన్ని గ్రహాలు వాటి స్థానాలు దీనికి కారణం కావచ్చు అంటున్నారు.జ్యోతిష్య నిపుణులు స్త్రీలు మీ అనుబంధాలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన గ్రహాలు. ఏవి అవి బలహీనంగా ఉంటే ఎలాంటి ప్రభావం మీ జాతకంలో ఉంటుందో తెలుసుకోండి…

Astrology ఈ గ్రహాలు మీ జాతకంలో బలహీనంగా ఉంటే స్త్రీలతో తరచూ గొడవులే పరిహారాలు ఇవే

Astrology : ఈ గ్రహాలు మీ జాతకంలో బలహీనంగా ఉంటే స్త్రీలతో తరచూ గొడవులే… పరిహారాలు ఇవే…?

Astrology  శుక్రుడు

శుక్రుడు, ప్రేమ సంబంధాలు, సామరస్యం, స్త్రీలు వివాహం, ఆనందం, ఇంకా సౌందర్యానికి కారకుడు.శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే దుష్ట గ్రహాలతో కలిసినా లేదా దుస్థానంలో ఉన్న వ్యక్తికి ఆడవారితో సంబంధాలలో సమస్యలు ఎదురయ్య అవకాశముంది. ఇది కలహాలకు అపార్థాలకు సంబంధాలలో అసంతృప్తికి దారి తీయవచ్చు.

చంద్రుడు : చంద్రుడు మనసుకు కారకుడు. భావోద్వేగాలు, తల్లి,స్థిత్వం ఇంకా సునితత్వానికి అధిపతి చంద్రుడు. బలహీనంగా ఉంటే ఆ శుభగ్రహాలు దృష్టిలో ఉన్న లేదా దుర్బలంగా ఉన్న వ్యక్తికి,మానసిక,అస్థిరత భావోద్వేగా నియంత్రణ లేకపోవడం,కోపం వంటి లక్షణాలు ఉండవచ్చు. అది ఆడవారితో సంబంధాలలో అపద్దాలకు ఇంకా గొడవలకు కారణం కావచ్చు. ముఖ్యంగా,తల్లి లేదా ఇతర స్త్రీల సంబంధాలలో…

కుజుడు : కుజుడు, కోపం,దూకుడు, సంఘర్షణ,శక్తికి ప్రత్యేక కుజుడు జాతకంలో బలహీనంగా లేదా అధిక ప్రభావంతో ఉంటే వ్యక్తికి కోపాన్ని నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతాయి. ఆడవారితో వివాదాలు వస్తాయి. దూకుడు ప్రవర్తన ఇంకా సంబంధాలు, విభేదాలు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇలా జరగడానికి కారణం కుజదోషం ఉండడం వలనే.

రాహువు, కేతువు : రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. ఇవి ఉన్న స్థానాన్ని బట్టి వ్యక్తి సంబంధాలను ప్రభావితం చేయగలవు. రాహువు సంబంధాలు, అపార్థాలు, మోసం, భ్రమలను సృష్టించగలడు. కేతు సంబంధాల నుండి వేరుపడటం లేదా ఆధ్యాత్మిక చింతనకు దారి తీయడం జరుగుతుంది. ఈ గ్రహాలు శుక్రుడు లేదా చంద్రునితో కలిసినప్పుడు లేదా వారిని చూసినప్పుడు ఆడవారితో సంబంధాలు తీవ్రమైన సమస్యలకు దారితిస్తాయి.

Astrology  ఈ పరిహారాలు తప్పనిసరి

శుక్ర,మంత్రా జపం : “ఓం ద్రాం ద్రిమ్ ద్రౌo నమః ” అనే శుక్ర బీజ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి.
తెల్లని వస్తువుల దానం : బియ్యం,పాలు,పెరుగు,పన్నీర్, వస్త్రాలు,చక్ర వంటివి తెల్లని వస్తువులను పేదలకు లేదా అని ఆలయంలో దానం చేయండి.

వజ్రం ధరించడం : జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు,వజ్రం లేదా జక్కాన్ వంటి రత్నాలను ధరించండి.

స్త్రీ గౌరవించడం : మీ ఇంట్లో స్త్రీలను ( అమ్మ,భార్య, సోదరి )గౌరవించడం. వారి పట్ల దయగా వ్యవహరించడం. శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వీటిలో ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేది వ్యక్తి జాతకాన్ని సమగ్రంగా పరిశీలించి తర్వాతే స్పష్టం చేయగలరు.ఒక జ్యోతిష్య పండితునికి సంప్రదించి మీ జాతకం ద్వారా మరింత స్పష్టత లభిస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది