Astrology : అర చేతిలో దురద కలిగితే డబ్బులు వస్తాయి అంటారు… ఇది నిజమేనా… జ్యోతిష్యులు ఏమంటున్నారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astrology : అర చేతిలో దురద కలిగితే డబ్బులు వస్తాయి అంటారు… ఇది నిజమేనా… జ్యోతిష్యులు ఏమంటున్నారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :25 March 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Astrology : అర చేతిలో దురద కలిగితే డబ్బులు వస్తాయి అంటారు... ఇది నిజమేనా... జ్యోతిష్యులు ఏమంటున్నారు...?

Astrology : మన హిందూ ధర్మ శాస్త్రంలో శకునాల శాస్త్రం కూడా ఉంది. ఈ శకునాల శాస్త్రం ముఖ్యంగా శరీరానికి సంబంధించిన అనేక శుభ,అశుభ సంకేతాలను గురించి తెలియజేసింది. ఇందులో ఒకటి అరచేతిలో దురద పుట్టడం. మందికి అకస్మాత్తుగా చేతిలో దురద అనిపించడం ప్రారంభిస్తుంది. తరచూ దీనిని విస్మరిస్తారు. అరచేతిలో దురద పెట్టడం శుభప్రదమా లేదా అశుభప్రధమా, అది ఏ అరచేతి దురదగా ఉందో, అది పురుషుడిదా లేదా స్త్రీదా అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. పురుషుల అరచేతిలో దురద, స్త్రీలకు అరచేతిలో దూరదా దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం…

Astrology అర చేతిలో దురద కలిగితే డబ్బులు వస్తాయి అంటారు ఇది నిజమేనా జ్యోతిష్యులు ఏమంటున్నారు

Astrology : అర చేతిలో దురద కలిగితే డబ్బులు వస్తాయి అంటారు… ఇది నిజమేనా… జ్యోతిష్యులు ఏమంటున్నారు…?

హిందూమతంలో శకునాల శాస్త్రం ఇలా చెప్పబడింది.. శరీరానికి సంబంధించిన అనేక శుభ, అశుభ సంకేతాలు గురించి తెలియజేసింది. ఇలా పురుషులకి,స్త్రీలకి అరచేతిలో దురద వస్తే దేనికి సంకేతమో, అని దాని గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం…

పురుషులకి కుడియార చేతిలో దురద శుభప్రదంగా పరిగణించడం జరిగింది. పురుషులకు ఎడమ అరచేతిలో దురద అశుభంగా పరిగణించడం జరిగింది. స్త్రీలకు ఎడమ చేతిలో దురద శుభప్రదంగా పరిగణించడం జరిగింది. అదే సమయంలో స్త్రీలకు కుడి అరచేతిలో దురద అశుభంగా భావించారు. పిల్లలకు కుడి చేతిలో దురద దురదృష్టానికి సంకేతం గా తెలియజేస్తుంది. చేతి దురద అంటే మీరు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. అనవసరమైన వస్తువులకొరకు డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఎడమ చేతిలో దురద అంటే మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. మీ అదృష్టం కలిసి రాబోతుంది అని సంకేతం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది