Leo : అక్టోబర్ 14న అమావాస్య పైగా సూర్యగ్రహణం లోపుగా సింహరాశి వారికి ఒకేసారి ఆరు శుభవార్తలు వినబోతున్నారు.. అదేవిధంగా మూడు సమస్యలు కూడా ఉండబోతున్నాయి. కనుక ముందుగానే ఈ విధంగా తప్పించుకోండి. మరి అక్టోబర్ నెలలో వచ్చే అమావాస్యలోపు సింహ రాశి వారి జాతకంలో ఇంకా ఏమేమి జరగబోతున్నాయి. ఆ కీలక పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం..మాక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. పూర్వఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాసి ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రాశి వారికి మానవత్వం పై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తుల కోసం కూడా ఇట్టే నమ్మేస్తారు. ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు.. వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ఆదుకోవాలని అనుకుంటారు. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సాయం చేస్తారు. అయితే దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహ రాశి వారిని చాలా తేలిక మోసం చేస్తారు. అందరూ వీరి మాటలు లోబడి ఉండాలి అనుకుంటారు. మీరు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు. సింహ రాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఉంటే కనుక ఈ విషయాల్లో వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ సింహరాశి వారికి మాత్రం కీర్తి దాహం ఎక్కువ. ఇలాంటి విషయాలకు మాత్రం వీళ్ళు లొంగిపోతారు. ఇతరులతో తమను పోగిడించుకోవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది.
అయితే దీన్ని గనక కంట్రోల్ చేసుకుంటే గనక మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. సింహరాశి వారికి ఒక ఆదర్శవంతమైన వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం వీరి ఆశ తీరదు. ఒకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆశించిన ప్రేమ తత్వము లభించినప్పుడు జీవితం మొత్తం కోల్పోయినట్లు బాధపడతారు. మీరు కుటుంబ పరంగా మీకు సరైన సమయం ఉంటుంది. మీ కఠినమైన మాటలు నిర్లక్ష్యం కారణంగా మీరు మీ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టొచ్చు. ఓపిక ఉండడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకు ఇంకా మీరు తీసుకున్న శిక్షణ విషయంలో చాలా నిబద్ధతతో ఉండండి. ఏదో అడ్డదారిలో వెళ్తే పని జరిగిపోతుంది. ఉద్యోగం వస్తుంది అనే ఆలోచనతో ఉండకండి.
ఎప్పుడైనా సరే మీరు అడ్డదారిలో వెళ్తే ఆ పని కూడా అలాగే అడ్డదారిలోనే వెళుతుంది అని గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది. అలా కాకుండా మీరు మాత్రం అడ్డదారుల్లో వెళ్ళద్దు.. కచ్చితంగా మీరు ఓపికతో మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు కలిసి వస్తుంది. సింహ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలో యోగిస్తాయి. శని దశ కూడా బానే ఉంటుంది. సింహరాశిలో జన్మించిన మకా నక్షత్రం వారు నవ్వుకి రుద్రాక్షలు ధరించాలి. నక్షత్రం వారు ఏకముఖి గాని ద్వాదశముఖి రుద్రాక్షలు గానీ ధరించడం వల్ల మంచిది. వీరికి నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసొస్తాయి.
ముఖ్యంగా ఈ రాశి వారు ఆకు పచ్చ ధరించడం వల్ల విజయం తప్పకుండా వరిస్తుంది. సింహ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి, నాలుగు, ఐదు మరియు తొమిది. ఆదివారం, సోమవారం బాగా కలిసిస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే మీరు సూర్యునికి నీటిని అర్జునుడు సమర్పిస్తే మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యుని అనుగ్రహం ఉంటుంది…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.