Ayodhya Ram Mandir Prana Pratista : రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఇంట్లోనే ఆడవారు పొరపాటున కూడా ఈ కూర తినకండి. మహా పాపం.. ఇంట్లోనే ఆడవారు వండకూడని.. తినకూడని కూర ఏంటి.? ఈ విధంగా తినటం వల్ల మీకు ఎటువంటి కష్టాలు వస్తాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. అయోధ్య రామ మందిరంలో ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలని దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరంలో వికలాంగులు యొక్క సౌకర్యం కూడా ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార కూడా నిర్మించబడింది. నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి.. మందిరం సమీపంలో పురాతన కాలంనాటి చారిత్రక బావి ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్తీ మహర్షి తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది. నేల సీమ నుండి రక్షణ కోసం ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. 25 వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుని నిర్మించబడింది. ఈరోజు మన ఇంట్లో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
మీరు పండగ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా ఈరోజును మీరు కచ్చితంగా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో వందలు నుండి ప్రతి ఒక్క హిందువు కోరిక రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించాలని మనం పోగొట్టుకున్న ఆ రామ మందిరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. మొత్తానికి దాన్ని మనం సాధించుకోగలిగాము. ఎంతో విశిష్టత కలిగిన నిర్మాణం పూర్తయిపోయింది. అలాగే ఇప్పుడు బాల రాముని ప్రాణ ప్రతిష్ట కూడా జరగబోతుంది. ఈ సందర్భంగా ఇంట్లో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసుకోవాలి. అంటే పండగల రోజుల్లో మీరు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా మీరు ఈ రోజున చక్కగా తలస్నానం చేసుకోండి. అలాగే మీరు ధూప దీప నైవేద్యాలతో అలాగే సీత రాములు వారిని కూడా పూజించాలి. ఎందుకంటే ఈ విధంగా మనం పండగ ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో పర్వదినాలు ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా ధూప దీప నైవేద్యాలతో మీరు పూజ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి మీరు ఇంట్లో కొన్ని అక్షతలు తయారు చేసుకొని అక్షతలు మీకు అక్కనుండి అంటే అయోధ్య నుండి అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షితలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునే సమయంలో కూడా మీరు శ్రీరామ అంటూ మీ మనసులో చెప్పుకుంటూ ఈ విధంగా అక్షితులను వృద్ధి చేసుకోండి. ఆ తర్వాత మీ శిరస్సుపై వేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ వేయండి. అయితే ఈ రామ ప్రాణ ప్రతిష్ట రోజు ఇంట్లోనే ఆడవారు తినకూడని కూర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ విధంగా మీరు పొట్లకాయ కూర కావాలని తిన్నారంటే ఈ విధంగా మీకు నష్టం జరుగుతుంది..తెలిసి కూడా తిన్నారంటే మాత్రం మీరు కోరికలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈరోజు నిషేధించబడింది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా పొట్లకాయ కూరను తినటం కానీ అలాగే వండటం కానీ చేయ కూడదు. ఇటువంటివి చేస్తే కనుక మీరు ఎంత పూజ చేసినా కానీ ఆ ఫలితం అనేది మీకు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో సాఫీగా సంతోషంగా సాగిపోతుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.