
bath water on the first day of Ekadashi
ఈరోజే తొలి ఏకాదశి.. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు.. మీకున్న ఏడు జన్మల పాపాలు పోతాయి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో మనం ఏమి వేసుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది భక్తులు ఈరోజు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాసం అని పిలువబడి నాలుగు వయస్సు ఆధారిత ఆశ్రమాలతో కూడిన ఉపవాసాన్ని పాటిస్తారు. ప్రధానంగా మూడు ఏకాదశలో అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.. దర్శనం మరియు ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈరోజు ఆహారాన్ని పూజిస్తే అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి.
అందువల్లే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎంతో శ్రేష్టమైన విశ్వాసం ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు. వివస్తులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక్ ఏకాదశి వరకు భోజనం చేస్తూ దీక్షతో శ్రీధర్ ని ఆరాధిస్తూ అశ్విని లభిస్తుంది. అని చెప్పి పురాణాల్లో పేర్కొనబడింది. స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఒకవేళ మీ దగ్గరను సముద్రం ఉంటే సముద్ర స్నానం చేయండి. అలా కాదు నది ఉంటే నదీ స్నానం చేయండి. ఇక చెరువు తటాకము ఉంటే అక్కడ వేరు స్నానం చేయండి. ఇలా చక్కగా అనేక రకాల విధాలుగా స్నానం ఆచరించొచ్చు. అయితే స్నానం చేయడానికి ముందు మీరు కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీరు మొదటిగా ఒకవేళ ఇంట్లో చేస్తున్నట్టయితే మొదటి మూడు చెంబుల నీళ్లల్లోనూ పసుపు, గంధం కలిపినటువంటి నీటీని కొన్ని నీళ్లల్లో కలుపుకొని వాటిని ముందుగా మీరు తలారా స్థానానికి పోసుకుని ఆ తర్వాత మామూలు నీటితో స్నానం చేయాలి.
bath water on the first day of Ekadashi
ఇంకేస్ మీరు ఇంట్లో చేస్తున్నట్లయితే కనుక స్నానం కానీ సముద్ర స్నానం కాని చేస్తున్నట్లయితే ఒక మధ్యలో చక్కగా మీరు పసుపు గంధంని కలుపుకుని మాకు వాటర్ లో ఆ వాటర్ తో ముందు మీరు తలపై నుంచి నీళ్ళు పోసుకున్న తర్వాత మీరు స్నానాన్ని ఆచరించండి. ఇలా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి పాపాలు అనేవి తొలగిపోతాయి..
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.