Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వస్తువులు కొనడం బెటర్..!
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి, జీవనశైలికి, అలాగే రాశిచక్రానికి అనుగుణంగా కారు రంగు ఎంచుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రాశికి ఒక ప్రత్యేక శుభరంగం ఉంటుంది. మరి ఏ రాశివారికి ఏ రంగు కార్లు అదృష్టాన్ని చేకూరుస్తాయో చూద్దాం..
Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వస్తువులు కొనడం బెటర్..!
అదృష్ట రంగులు: ఎరుపు, తెలుపు, పసుపు
కారణం: శక్తి, సాహసానికి ప్రతీకలైన రంగులు. వీరి ఫైరీ స్వభావానికి తగినవి.
వృషభ రాశి : అదృష్ట రంగులు: గులాబీ, తెలుపు, ఆకుపచ్చ
కారణం: ఈ రంగులు సౌఖ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తాయి. శాంతిని తీసుకొస్తాయి.
మిథున రాశి : అదృష్ట రంగులు: లేత పసుపు, ఆకుపచ్చ, గులాబీ
కారణం: బుద్ధిమత్తం, చురుకుదనం, చర్చాభిరుచికి అనుగుణంగా ఈ రంగులు కలిసివస్తాయి.
కర్కాటక రాశి : అదృష్ట రంగులు: తెలుపు, బూడిద, క్రీమ్, వెండి
కారణం: సున్నిత మనోభావాలకు అనుగుణంగా ప్రశాంతతను తీసుకొస్తాయి
సింహ రాశి : అదృష్ట రంగులు: బంగారు, ఊదా, నారింజ
కారణం: రాజస్వభావానికి తగ్గట్టు ఆధిపత్యాన్ని, ఆకర్షణను తీసకొస్తాయి.
కన్య రాశి : అదృష్ట రంగులు: ఆకుపచ్చ, నీలం, పసుపు, తెలుపు
కారణం: శుద్ధత, స్పష్టత, సమతుల్యతను సూచిస్తాయి
తుల రాశి : అదృష్ట రంగులు: తెలుపు, లేత నీలం, ఇతర ప్రకాశవంతమైన రంగులు
కారణం: సమతుల్యత, న్యాయం చేకూరుస్తుంది.
వృశ్చిక రాశి : అదృష్ట రంగులు: ఎరుపు, తెలుపు, గోధుమ, నారింజ
కారణం: తీవ్రమైన భావాలు, త్వరిత నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు రాశి : అదృష్ట రంగులు: ముదురు పసుపు, నీలం, నారింజ
కారణం: స్వేచ్ఛా స్వభావం, జిజ్ఞాసకు అనుకూలంగా ఉంటారు.
మకర రాశి : అదృష్ట రంగులు: నలుపు, ముదురు గోధుమ, ఊదా, ఆకుపచ్చ
కారణం: గంభీరత, దృఢత, ఆర్థిక విజయం ప్రతిబింబిస్తుంది.
కుంభ రాశి : అదృష్ట రంగులు: లేత నీలం, తెలుపు, ఊదా
కారణం: సృజనాత్మకత, విజ్ఞానానికి ప్రతీకలుగా ఉంటుంది.
మీన రాశి : అదృష్ట రంగులు: పసుపు, నారింజ, గులాబీ
కారణం: భావోద్వేగాల పరిపక్వత, అంతరమైన ప్రేరణకు అనుగుణంగా ఈ రంగులు శుభదాయకం.
కారు రంగు ఎంచుకోవడంలో అభిరుచి, స్టైల్ మాత్రమే కాదు. మీరు ఏ రాశికి చెందారో తెలుసుకుని, ఆ ప్రకారం రంగును ఎంపిక చేసుకోవడం ద్వారా జీవనశైలిలో అదృష్టాన్ని కూడా ఆహ్వానించవచ్చు.
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
This website uses cookies.