
Brahmam Gari Kalagnanam : 2024 జనవరి నుండి కచ్చితంగా జరిగే ఆ 10 సంఘటనలు ఇవే...!
Brahmam Gari Kalagnanam : బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటివరకు ఎన్నో పోల్లు పోకుండా జరిగాయి. మరికొన్ని కచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తుని తన మనో నేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో విపులంగా వివరించారు. ఆయన రచించిన కాలజ్ఞాన పత్రాలు ఇప్పటివరకు కొన్ని లభ్యంగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి. మరి వీర బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో అంటే 2024 సంవత్సరం అనగా శ్రీ క్రోటి నామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారు. ఇప్పుడు తెలుసుకుందాం.. తన పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట. అసలు యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 20024 సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదురుకోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు.
రోజురోజుకీ దేశాల మధ్య వర్గ వైశ్యామ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట.. ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిం మేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట.. ఈ మారుణకాండలో ఎంతోమంది అమాయకులు చనిపోతారట. రాబోవు వైశాల్ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యం ఒక కారుణంలో ఉన్న వింత వ్యాధి పుట్టి అది క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి వలన పడి అనేక మంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహా నగరాన్ని ముంచిత్తుతాయంట..2024 సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట.
దీనివల్ల అపార ప్రాణం ఆస్తి నష్టం కలుగుతుందట. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతిలను అప్పటినుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. రోజురోజుకీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం పెరిగిపోతుందట. దీని మూలంగా నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్స్ మనుషుల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోబోతున్నాయట. చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయి అంట.. ఉదయగిరి కొండపై రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరగబోతోంది. ఎవరు ఊహించని విధంగా భూమి వైపు దూసుకొస్తుందట. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. బిక్షమెత్తిన వారు ఐశ్వర్యములు పొందుతారట. క్రూర మృగాలు అడవిని వదిలి పట్టణాలు గ్రామాల్లో సంచరిస్తాయట. మండలం అనగా తమిళనాడులో అతిపెద్ద దుకాణాలు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుండట. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారట. పంది కడుపున కోతి. కోతి కడుపున కుక్క జన్మిస్తాయట ఇక దేవాలయాల్లో విలువైన దేవత విగ్రహాలు దొంగల పాలవుతాయి అంట. ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.