Gold Prices : 2024వ సంవత్సరంలో బంగారం ధర గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన నమ్మలేని నిజాలు మీరు తెలుసుకోబోతున్నారు.. ముఖ్యంగా బంగారం ధర గురించి బ్రహ్మంగారు ఏ విధమైనటువంటి అంచనా వేశారు. అది ఏవిధంగా నిజం కాబోతుంది. 2024లో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలోని అంశాలు ఏవి నిజం కాబోతున్నాయి. బంగారం రేటు గురించి ఆయన చెప్పిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొన్ని వందల ఏల క్రితం నేటి బంగారం గురించి నేటి బంగారం లభ్యత గురించి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి వారి పొందుపరిచారంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. బంగారం ధర గురించి 2024 లో ఏం జరగబోతుందో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినటువంటి కొన్ని నమ్మలేని నిజాలని మీరు తెలుసుకోబోతున్నారు. పూర్వకాలంలో ఎంతోమంది సిద్ధ పురుషులు ఉండేవాళ్ళు.. వారు వారికున్నటువంటి దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాల గురించి అనేక సంఘటనల గురించి ముఖ్యంగా విపత్తుల గురించి ఊహించి ముందుగానే చెప్పారు. అలా ఊహించి భవిష్యత్తు గురించి చెప్పిన వారిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చాలా గొప్పవారుగా చెప్పొచ్చు.
నేటికీ కూడా ఆయన కాలజ్ఞానంలోని అనేకంశాలు నిజమవుతున్నాయి. దివ్య దృష్టితో ప్రజల మన్ననలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ఎన్నో అంశాలు ఇప్పటికీ జరిగాయి. జరుగుతున్నాయి.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించి తాళపత్ర గ్రంధాల్లో రచించి భద్రపరి చారు. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలు అప్పుడు 17వ శతాబ్దంలోని ఆయన తాళపత్ర గ్రంధాల్లో రచించి పెట్టారు. 2035 కల్లా దేశంలో అనేక విపత్తులు ఏర్పడతాయని దీని కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఏర్పడుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు బంగారం గురించి కూడా బంగారం లభ్యత గురించి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో బంగారం గురించి ముత్యమంత బంగారమైన భవిష్యత్తులో కానరాదు అని ఆయన రాయడం జరిగింది. అంటే 17వ శతాబ్దంలోని ఇరివిగా బంగారం దొరికేటువంటి ఆ సమయంలోనే ఎక్కడబడితే అక్కడ వజ్రాలు ముత్యాలు కుప్పలుగా పోసి అమ్మినటువంటి రోజులలోనే ఆయన భవిష్యత్తులో బంగారం ముత్యం మంతైనా దొరకదు రాశారంటే మనం తప్పక ఆశ్చర్యపోవాలి. ఇవాల్టి రోజున బంగారం ధర ఒకరకంగా చెప్పాలంటే ఆకాశంలో ఉన్నట్టే.. తులం బంగారం కూడా 50 వేల పై చిలుక పలుకుతుంది.
మన దేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా శుభకార్యాలు జరిగిన ఏం జరిగినా సరే బంగారం కొనటం మాత్రం మన దేశస్తులు మానుకోరు.. బంగారం కి మనదేశంలో ఉండే డిమాండ్ ఏ దేశంలోనూ లేదు. అందుకే కాబోలు ప్రతి రోజు కూడా బంగారం రేటు విపరీతంగా పెరుగుతుందే తప్ప.. తగ్గదు.. ముత్యమంత బంగారం అయినా భవిష్యత్తులో కానరాక పోవచ్చు అనటానికి సరైన నిదర్శనం ఏంటి అంటే చుక్కల్లోకి వెళ్తున్నటువంటి బంగారం ధర.. 2024 లో ఈ బంగారం ధర ఇంకా ఎంత ఎత్తులోకి వెళ్తుందో కనీసం సామాన్య మానవులు తులం బంగారం కొనుక్కునేటువంటి రోజులు వస్తాయో రాయో.. మనం మాత్రం ఊహించలేం.. బంగారం ధర గురించి పెరగబోతున్నటువంటి జనాభా గురించి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాల గురించి అనేక సంఘటనల గురించి ముఖ్యంగా విపత్తుల గురించి ఊహించి ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.