Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య జీవితానికి బృహస్పతి కారకుడు. అంతేకాదు సంతానం ధనం ఇల్లు అభివృద్ధి వంటి వాటిల్లో కీలకపాత్రను పోషిస్తాడు. ఇక ఈ క్రమంలోనే బృహస్పతి గురువుకు అతి వక్రం పట్టడంతో కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఈ సమయంలో వీరు ఆర్థికంగా మెరుగుపడడంతో పాటు సొంత ఇంటి కల నెరవేరుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మేష రాశి : మేష రాశి వారికి ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆర్థికంగా జాగ్రత్త పడడం మంచిది. వీరి పనితీరు తో అధికారుల ప్రశంసలను పొందుతారు.
కర్కాటక రాశి : బృహస్పతి కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో అవి లాభదాయకంగా ఉంటాయి. అలాగే పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో మొండి బాకీలు వసూలు అవుతాయి.
సింహరాశి : సింహరాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా స్థిరపడతారు. నూతన వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
తులారాశి : తులా రాశి జాతకుల ఆస్తివివాదాలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. ఇక ఉద్యోగుల విషయానికొస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి.
మకర రాశి : మకర రాశి జాతకులకు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నిరుద్యోగులు విదేశాలకు వెళతారు. ఇక విద్యార్థులు విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా మకర రాశి జాతకులకు సంతానయోగం ఉంటుంది. ఈ సమయంలో వీరి కోరికలన్నీ నెరవేరుతాయి.
మీన రాశి : మీన రాశి జాతకులు వృత్తి ఉద్యోగంలో ఉన్నత శిఖరానికి చేరుకుంటారు. ఇక వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. కుటుంబంలో ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటారు. అంతేకాదు ఆస్తి వివాదాలు పరిష్కారం అవడంతో గతంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇక మీన రాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
This website uses cookies.