
Chanakya Niti : ఈ 7లక్షణాలు లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు అదృష్టవంతులే...!
Chanakya Niti : జీవితంలో చాలా ఉన్నత స్థానాలను అధిరోహించిన వారు చాలామంది ఉన్నారు. సంపద, ఆస్తి, భార్య, స్నేహం, వివాహం ఇటువంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. వారి యొక్క పాత్ర వారి యొక్క ఆలోచన వారిలో ఉండకూడనటువంటి చెడు లక్షణాల గురించి చానక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. కొంతమంది మహిళలను అస్సలు నమ్మకూడదని చాణక్య నీతి చెబుతోంది. వారికి కొన్ని లక్షణాలు ఉంటాయని చానక్యుడు తెలిపాడు. అయితే అటువంటి లక్షణాలు లేని అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకున్న ఆ యొక్క పురుషుడు చాలా అదృష్టవంతుడని చాణక్యనీతి వివరిస్తుంది. చెడు స్వభావం గల స్త్రీని ఎప్పుడు నమ్మవద్దని చానక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీని ఎప్పటికీ నమ్మకూడదు. వారు ఎల్లప్పుడూ కూడా ఇతర పురుషుల పట్ల సులభంగా ఆకర్షితులవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆమె భర్త ఆమెకు పెద్దగా శత్రువులాగా కనిపిస్తాడు.
ఎందుకంటే ఆమె కోరికలకు అంతా అడ్డుగా నిలుస్తాడు. కాబట్టి అది భర్తలకు చాలా ప్రమాదకరం. కాబట్టి చెడు స్వభావం గల స్త్రీని ఎప్పుడో నమ్మకూడదని చెబుతున్నాడు. అయితే ఏ స్త్రీలో అయితే ఇటువంటి లక్షణం ఉంటుందో అటువంటి స్త్రీలను ఆ భర్త ఎప్పుడూ కూడా నమ్మకూడదు. అటువంటి స్త్రీలను ఎంత దూరం పెడితే అంత మంచిది. అంటే మీ జీవితంలో మీరు ఇటువంటి స్త్రీలను క్షమిస్తే కనుక మీ యొక్క జీవితంలో చాలా నష్టపోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వారిలో మార్పు వస్తుందని మీకు అనిపిస్తే ఓకే అండి. లేకపోతే మాత్రం అటువంటి స్త్రీని కచ్చితంగా ఆ పురుషుడు విడిపించుకోవాలి. ఎందుకంటే పరాయి పురుషులకి ఆకర్షితులైన స్త్రీకి తన భర్త తన సుఖాలకు అడ్డుగా వస్తున్నాడని భావించి అటువంటి పురుషున్ని సంహరించడానికి కూడా ఆ స్త్రీ వెనకంచ వేయదు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ కనక దొరికితే చాలా ఉత్తమం. అటువంటి స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. అలాగే అందాన్ని చూసి అస్సలు మోసపోకూడదు. స్త్రీ అందాన్ని మాత్రమే ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వారిని నమ్మడం చాలా పెద్ద తప్పు. అని చానక్యనీతి వివరిస్తుంది. మీ జీవితంలో అనేక రకాల నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. వారంతా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అలా లక్ష్యం లేని వారు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. అదేవిధంగా డబ్బులు సరైన మార్గంలో సంపాదించాలి.
డబ్బు కోసం మీ సామర్థ్యానికి తగ్గట్టు కష్టపడాలి. అయితే ఎక్కువగా దానం చేస్తే మాత్రం మీరు నష్టపోక తప్పదు. కాబట్టి మీకు ఉన్నదాంట్లో కేవలం కొంత భాగాన్ని మాత్రం దానం చేయాలి. ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. అనవసరమైన విషయాలకు ఖర్చులు చేయకూడదు. దీని వల్ల మీరు భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ కనక దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ కనక దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. డబ్బులు వృధాగా చేసే స్త్రీ కానీ లేకపోతే దానధర్మాలు చేయకుండా పిసినారిగా వివరించే స్త్రీ కానీ దొరికితే ఆ కుటుంబం ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీతి ప్రకారం నడేచే స్త్రీ దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడు అవుతాడు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.