Categories: DevotionalNews

Chanakya Niti : కోడిపుంజులోని ఈ లక్షణాలు అనుసరిస్తే జీవితంలో విజయం సాధించినట్లు… చాణక్యుడు నీతి ఏం చెబుతుందంటే…!

Chanakya Niti : ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలలో ఆచార్య చాణక్యుడు కూడా ఒకరు. అయితే నేటికి కూడా చానక్యుడు జీవితంలో ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన విధానాల గురించి నీతి శాస్త్రం ద్వారా చెబుతూ వచ్చారు. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ మానసిక దృఢత్వం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైన పరిష్కారం అవుతాయని చాణక్యుడు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రకృతి ఒక పాఠశాలగా భావించాలని దానిలోని జీవులన్నీ జీవిత పాఠాలను నేర్పించే పుస్తకాలని చాణక్యుడు పేర్కోనడం జరిగింది. అందుకే చాణక్యుడి నీతి వ్యాఖ్యలు నేటి తరానికి ఆచరణీయమని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలో విజయం సాధించడానికి ప్రకృతి ఒక పుస్తకం లాగా పనిచేస్తుందని ,దాని వినియోగించుకుని విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు. ఇక ఈ ప్రకృతిలో ఉండే జీవుల్లో కోడి పుంజు కూడా ఒకటి. దీనికి సంబంధించిన నాలుగు ముఖ్యమైన లక్షణాలను చాణక్యుడు వివరించారు. అంతేకాక కోడిపుంజులలో ఈ నాలుగు లక్షణాలను అనుసరించిన వారు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారని వెల్లడించాడు.

Chanakya Niti సానుకూలంగా వ్యవహరించడం

సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా విజయం సాధిస్తారని చాణిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన ముఖ్యమైన పని. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కోడికూస్తుంది. అదేవిధంగా సూర్యోదయానికి ముందే మనుషులు కూడా నిద్ర లేచి వారి పనులను పూర్తి చేసుకోవాలని అలాంటివారు జీవితంలో అనుకున్నది సాధిస్తారని చాణక్యుడు తెలిపారు.

Chanakya Niti ధైర్యంగా పోరాటం

జీవితంలో వచ్చే సమస్యలను ధైర్యంగా పోరాడటం అలవాటు చేసుకోవాలని చానక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. మీ జీవితంలో మీరు విజయం సాధించాలంటే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని అన్ని అడ్డంకులను తట్టుకోవాలని తెలిపారు.

Chanakya Niti : కోడిపుంజులోని ఈ లక్షణాలు అనుసరిస్తే జీవితంలో విజయం సాధించినట్లు…చాణక్యుడు నీతి ఏం చెబుతుందంటే…!

నిజాయితీగా సంపాదించు

మనిషి జీవితంలో నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు సంతృప్తిని ఇస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందాన్ని శాంతిని మరింత పెంచుతుంది.

ఇతరులపై ఆధారపడవద్దు

కోడిపుంజు తన కడుపుని తాను నింపుకుంటుంది. ఇతరులపై అస్సలు ఆధారపడదు. అదేవిధంగా మనిషి కూడా తన జీవితంలో ఇతరులపై ఆధారపడకుండా తన సొంత కాళ్ళ పై నిలబడి జీవితంలో ముందుకు వెళ్లాలని చాణక్యుడి తెలిపారు.

Share

Recent Posts

Revanth Reddy : అవ‌న్నీ మ‌రిచిపోదాం అన్న రేవంత్ రెడ్డి.. బాలీవుడ్, హ‌లీవుడ్ మ‌న గ‌డ్డ‌మీదుండాలి అంటూ కామెంట్

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు పూర్తిగా తోడ్పాటునందిస్తామని ప్రకటించారు. శనివారం రాత్రి హైటెక్స్‌లో…

26 minutes ago

Knee Pain : అసలు మోకాళ్ల నొప్పులు రావడానికి కారణం ఇదేనట… శరీరంలో ఇది పెరిగితే… జర జాగ్రత్త…?

Knee pain : సాదారణంగా మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యంలో వస్తాయి. అలా కాకుండా యవ్వనంలో గనుక వచ్చినట్లయితే దానికి అనేక…

3 hours ago

Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..!

Nara lokesh : ఆంధ్రప్రదేశ్‌లో "తల్లికి వందనం" పథకం చుట్టూ రాజకీయ రగడ నడుస్తుంది. రాష్ట్రంలో 89 లక్షల మంది…

4 hours ago

Fathers Day 2025 : ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లల కోసం కొన్ని పనులు చేస్తారు… అందులో వారికి మనం కొన్నైనా చేయగలమా…?

Fathers Day 2025 : ప్రతిసారి ఫాదర్స్ డే అనే రోజు జరుపుకుంటాము. ఫాదర్స్ డే ని మనందరం కూడా…

5 hours ago

Roja : త‌ల్లిని మోస‌గిస్తే ఏమ‌నాలి బాబూ గారూ.. రోజా ఫైర్..!

Roja : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “తల్లికి వందనం” పథకంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎన్నికల…

6 hours ago

Zodiac Signs : బృహస్పతి గ్రహం ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది… ఈ రాశుల వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు. అయితే దేవతలకు గురువు అయిన…

7 hours ago

Dundigal BJP : బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా “తలారి రాజ్ కుమార్” నియామ‌కం..!

నిత్యం జనాల్లో ఉంటూ... ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే BJP Party భారతీయ జనతా పార్టీ…

14 hours ago

Meenakshi Chaudhary : మైండ్ బ్లోయింగ్ లుక్స్‌తో మ‌తి పోగొడుతున్న మీనాక్షి చౌద‌రి.. పిక్స్ వైర‌ల్‌..!

Meenakshi Chaudhary  : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదు ఉన్న అందాల‌ హీరోయిన్ మీనాక్షి…

16 hours ago