Sri Ram Navami : శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇంట్లో ఈ 5 ప్రదేశాలు శుభ్రం చేస్తే… కాసుల వర్షమే….?
ప్రధానాంశాలు:
Sri Ram Navami : శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇంట్లో ఈ 5 ప్రదేశాలు శుభ్రం చేస్తే... కాసుల వర్షమే....?
Sri Ram Navami : ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. హిందూమతంలోనే అత్యంత శ్రీరాముని కళ్యాణం కనుల విందుగా జరుగుతుంది. ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. పండుగ ఊరువాడా అందరూ కలసి జరుపుకుంటారు. సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు తిలకించి తరిస్తారు. లోక కళ్యాణం కోసం జరిపే సీతారామ కళ్యాణం నిర్వహించడం కోసం ఇప్పటికే అందరూ సన్నధమవుతున్నారు. దేశమంలో ఇళ్లల్లో కూడా శ్రీరామనవమి సందర్భంగా జగదభిరాముడు అయినా శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తున్న వేడుకలు జరుపుకుంటారు.

Sri Ram Navami : శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇంట్లో ఈ 5 ప్రదేశాలు శుభ్రం చేస్తే… కాసుల వర్షమే….?
Sri Ram Navami శ్రీరామనవమి పండుగ శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఐదు ప్రదేశాలు
శ్రీరామనవమి రోజున ఈ పనులు చేస్తే శ్రీ రాముని ఆశీర్వాదం, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయాలి.. ఏ విధంగా పూజించాలి.. ఎటువంటి నియమాలను పాటించాలి అనే వివరాలను తెలుసుకుందాం.. శ్రీరామనము పండుగ రోజు ఇంట్లోనే ఐదు ప్రదేశాలు కచ్చితంగా శుభ్రం చేయాలి. ఇంట్లో ఉండే ఈ ఐదు ప్రదేశాలు కచ్చితంగా శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం కలగదు. మరి ఆ ప్రదేశాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం…
Sri Ram Navami పూజా మందిరం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న పూజ మందిరం సానుకూల శక్తికి మూలంగా చెప్పబడుతుంది. శ్రీరామనవమి పండుగ ముందే పూజ మందిరాన్ని శుభ్రం చేసి విరిగిపోయిన విగ్రహాలను, పగిలిపోయిన ఫోటోలను పూజా మందిరం నుంచి తొలగించాలి. పూజకు సంబంధించిన కావలసిన వస్తువు సామాగ్రిని మాత్రమే ఉంచుకొని ఇతర పనికిరాని వస్తువులు పూజ మందిరం నుంచి తీసివేయాలి. ఎవరైతే పూజా మందిరాన్ని అశుభ్రంగా ఉంచుతారు వారి పేదరికంగా అనుభవించాల్సి వస్తుంది.
వంటగది : లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశం వంటగది అని చెబుతారు. అటువంటి వంటగది శ్రీరామనవమికి ముందే శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో కూడా పనికిరాని వస్తువులు ఉంచుకోకూడదు. పాత్రలో కడగకుండా పెట్టుకోకూడదు. పాడైపోయిన పదార్థాలు, పచ్చళ్ళు పడేయాలి. లేదంటే రావు కేతువులు ప్రభావం పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఉత్తర దిశ -ఈశాన్యం మూల : నియమాల ప్రకారం శ్రీరామనవమి పండుగ రోజు పూజ చేసుకునేవారు ఇంటికి ఉత్తర దిశన ఈశాన్యం మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడు లేక కటాక్షం ఉంటుందని చెబుతున్నారు పండితులు. ఇంట్లో ఈ దిశల్లో పరిశుభ్రత ఉండకపోతే అక్కడ లక్ష్మీదేవి నిరసించదని చెబుతున్నారు.
ప్రధాన ద్వారం : ఈ ప్రధాన ద్వారం ముందు శ్రీరామనవమి రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టాలి. ప్రధాన ద్వారమునకి పసుపు కుంకుమలను అలంకరించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు అలంకరణలతో కళకళలాడుతూ ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి ప్రవేశించి ప్రతికూల శక్తులు కలుగుతాయి. ప్రతికూల శక్తి అయినా సానుకూల శక్తి అయినా ఇంటిలోకి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి, అక్కడ ఏ విధమైన చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. చెప్పు నువ్వు ఇంటి ప్రధాన ద్వారం ముందు వదలకూడదు. ఒకవేళ ఇటువంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా పోతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరి శ్రీరామనవమి పండుగ రోజు ఈ ప్రదేశాలను కచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.