Categories: DevotionalNews

స్త్రీ ఏ రోజు గాజులను ధరించడం వలన భర్త ఆయుష్షు తగ్గిపోతుంది…!

స్త్రీ ఏ రోజు గాజులను ధరించడం వలన భర్త ఆయుషు తగ్గిపోతుంది. సాక్షాత్తు పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు శివుడు చెప్పిన సమాధానాలు ఇవి.. మరి ఆ విశేషాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.. అప్పుడు పార్వతీదేవి శివున్ని అడుగుతుంది. స్వామి నా మదిలో రెండు ప్రశ్నలు తలెత్తాయి. మరి ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి. అని అడుగుతుంది. అప్పుడు నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను అని అంటాడు. పరమశివుడు అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది. ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు.. అలాగే నా రెండవ ప్రశ్న ఏంటి అంటే శ్రీ ఏ రోజున గాజులు ధరించినట్లు అయితే భర్త ఆయుష్షు తగ్గిపోతుంది.. అని పార్వతి దేవి అడుగుతుంది.. పార్వతి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా నేను సమాధానం ఇస్తాను.. ఎందుకంటే అది జీవితంలో ఎప్పటికైనా సరే ఉపయోగపడుతుంది అని చెప్తాడు.

అప్పుడు నేను మీకు చెప్పే హృదయ పూర్వకంగా వింటాను. మీరు ప్రారంభించండి అని అంటుంది.. అప్పుడు చెప్పడం ప్రారంభిస్తాడు. చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఆచరణలో పెడతాడో ధనవంతుడి పెద్ద కొడుకు నిత్యం తన తల్లి పాదాలను తాకడం ప్రారంభిస్తాడు. రాత్రికి రాత్రే అన్ని విధాలుగా ఆయన జాతకం మన్నది మారిపోతుంది.. పరమేశ్వరుడు ఇక రండి ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది.. ఇక రెండో ప్రశ్న గాజులు వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని విషయాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా తరించాలి. రెండవది గాజులను ఎప్పుడు కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే ధరించాలి. మూడో విషయం ఏంటంటే గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి.

Daily Do this her husband’s life expectancy will decrease

ఈ రోజున ధరించినట్లయితే భర్త ఆయుష్షు అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏంటంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు.. ధరించకూడదు.. దాని వల్ల భర్త ఆయుష్షు అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా కొత్తగా ధరించాలి అనుకుంటే ఈ విషయాలపై ధ్యాస అనేది పెట్టాలి. పార్వతి దేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పాను.. అంటాడు.. పరమశివుడు మరి పార్వతీదేవితో పాటు మనం కూడా ఈ రెండు విషయాలకు సమాధానాలు తెలుసుకుందాం.. కదా ఇవి మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం.

Recent Posts

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

1 hour ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

2 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

3 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

4 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

5 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

6 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

7 hours ago

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

16 hours ago