Lakshmi Devi : మన జీవితంలో కొన్ని సుఖసంతోషాల ,కోసం ఆర్దిక పరిస్థితుల నుండి, విముక్తి కోసం ఎన్నో రకాల ఇబ్బందుల నుండి పరిహారం కోసం కొన్ని రకాల పూజలను చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి పొందడం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. అని జ్యోతిష్య శాస్త్రం వేత్తలు చెప్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు ఒక మనిషి రాత్రి, పగలు కష్టపడుతూ ఉంటారు. గృహంలో మంచి శాంతిని మేలుకొలుపే అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే లక్ష్మీదేవి కటాక్షంతో సకల సుఖశాంతులను పొందడం కోసం, లక్ష్మి మాత తన కృపను మనపై ఉంచుకోవడానికి ఇలా వాస్తు శాస్త్రంలో కొన్ని రకాల నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించి లక్ష్మీమాత కటాక్షం పొందవచ్చు.
ఈ జ్యోతిష్య శాస్త్రంలో సూచించిన నియమాలు, రాత్రి పడుకునే మునుపు ప్రతిరోజు తప్పకుండా ఈ నియమాలను పాటిస్తే.. మనిషి జీవితంలో మంచి పురోగతి అందుకోవచ్చు. అలాగే లక్ష్మీమాత కటాక్షంతో వ్యక్తి అపారమైన ఆర్థిక స్తోమతను పొందుతాడు. ఈ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. రాత్రి నిద్రించే ముందు ఈ విధంగా చేయడం మరవద్దు.. జ్యోతి శాస్త్రం ప్రకారం గృహంలో పలు వస్తువులు ఉంచినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీకు సులభంగా అందుతుంది. శాస్త్రం వేత్తల అభిప్రాయం విధంగా స్నానమాచరించే గదులలో బకెట్ నిండుగా నీరు ఉంచడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇలా ప్రతినిత్యము రాత్రి స్నానమాచరించే గదులలో ఒక బకెట్ నీరు ఉంచండి. ఈ విధంగా చేయడం వలన మీ గృహంలోకి డబ్బు కొరత ఉండదు. అదేవిధంగా
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిద్రించే మునుపు వంటగదిలో ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. వంట గదిలో కూడా అదేవిధంగా ఒక బకెట్ లో నీటిని నింపండి. ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్న రుణ విముక్తి కలుగుతుంది. దాంతో మీపై ఆర్థిక భారం తొలగిపోతుంది. అదేవిధంగా సింహద్వారం దగ్గర దీపం వెలిగించండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతిరోజు సాయంకాలం వేళ ఇంటి లోపల దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ దీపాన్ని రాత్రి సమయంలో వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వలన, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ,మీకు, ఉంటుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.